Telugu Lyrics
నీ జీవన ప్రయాణంలో
నీ జీవన ప్రయాణంలో
ఒంటరి వనుకొని దిగులు పడకు
ఏకాకి వనుకొని ఇకపై ఏడవకు
నీ దారిలో నీతో నడిచే
దేవుడు ఒకడున్నాడు
నీ కన్నీటిని తుడిచే
త్యాగమొకటున్నది
నీ జీవన ప్రయాణంలో
ఒంటరి వనుకొని దిగులు పడకు
ఏకాకి వనుకొని ఇకపై ఏడవకు
నీ దారిలో నీతో నడిచే
దేవుడు ఒకడున్నాడు
నీ కన్నీటిని తుడిచే
త్యాగమొకటున్నది
నీ జీవన ప్రయాణంలో
మనుషులకు తెలియని మర్మాలెన్నో
మనసుకు అందే మౌనానందాలెన్నో
హృదయమెంత బాధ పడినా
అది క్షణకాలమే
కంటికి కనపడని కనికరం
కరిగిపోయే వెన్నెలే
అందరినీ ఆదరించే
ఆ దైవం ఒకడున్నాడు
అన్నిటినీ నడిపించే
అమ్మ ఒడి ఒకటున్నది
నీ జీవన ప్రయాణంలో
ఒంటరి వనుకొని దిగులు పడకు
ఏకాకి వనుకొని ఇకపై ఏడవకు
సుఖదుఃఖాలన్నీ ఒకటేగదా
ప్రతి జీవితానికీ ఇవన్నీ తోడెగదా
పాడుబడిన యదలో
సంగీతం వినిపించు
కొండంత దిగులులో
కొత్త ఆశను నింపు
నీ బ్రతుకు వినుతిగా
పది కాలాలైన సాగాలి
నీ అడుగుల చప్పుడు
దిక్కులన్నిట మ్రోగాలి
నీ జీవన ప్రయాణంలో
ఒంటరి వనుకొని దిగులు పడకు
ఏకాకి వనుకొని ఇకపై ఏడవకు
నీ దారిలో నీతో నడిచే
దేవుడు ఒకడున్నాడు
నీ కన్నీటిని తుడిచే
త్యాగమొకటున్నది
నీ జీవన ప్రయాణంలో
English Lyrics / Transliteration
Nee jeevana prayaanamlo
Nee jeevana prayaanamlo
Ontari vanukoni digulu padaku
Ekaki vanukoni ikapai edavaku
Nee daarilo neetho nadiche
Devudu okadunnadu
Nee kannetini tudiche
Tyagamokatunnadi
Nee jeevana prayaanamlo
Ontari vanukoni digulu padaku
Ekaki vanukoni ikapai edavaku
Nee daarilo neetho nadiche
Devudu okadunnadu
Nee kannetini tudiche
Tyagamokatunnadi
Nee jeevana prayaanamlo
Manushulaku teliyani marmalenno
Manasuku ande mounanandalenno
Hridayamenta badha padina
Adi kshanakalame
Kantiki kanapadani kanikaram
Karigipoye vennelē
Andarini adarinche
Aa daivam okadunnadu
Annitini nadipinche
Amma odi okatunnadi
Nee jeevana prayaanamlo
Ontari vanukoni digulu padaku
Ekaki vanukoni ikapai edavaku
Sukhaduhkhalanni okategada
Prati jeevitaniki ivanni todegada
Padubadina yudalo
Sangeetam vinipinchu
Kondanta digululo
Kotta aashanu nimpu
Nee bratuku vinutiga
Padi kaalalinaina saagaali
Nee adugula chappudu
Dikkulanniṭa mrogaali
Nee jeevana prayaanamlo
Ontari vanukoni digulu padaku
Ekaki vanukoni ikapai edavaku
Nee daarilo neetho nadiche
Devudu okadunnadu
Nee kannetini tudiche
Tyagamokatunnadi
Nee jeevana prayaanamlo