Telugu Lyrics
ప్రియమైన లోకం వెతుకున్నవే
చెలియలి కట్టను దాటి వెళ్ళిపోదాం
మన ప్రేమ రాసిన కొత్త లోకం చేరుకుందాo
ప్రేమ పక్షులు రెక్కలు విప్పినవే
ప్రియమైన లోకం వెతుకున్నవే
మనసున మమతల కలసినవే
మదిలోన భావన కలిసినవే
కళ్ళలో కళ్ళు కలిపి చూసుకుంటే
ఎండమావి కూడా నిజమైపోదా
కొండపైన కోట కట్టినాయే
కోటలోన పూలు తేచ్చినాయే
పూలన్నీ ప్రేమతో పూచినాయే
పులకరించి ప్రేమ పలికినాయే
ప్రేమ పక్షులు రెక్కలు విప్పినవే
ప్రియమైన లోకం వెతుకున్నవే
కాలం సాగే కాలసర్పమై
ప్రేమని ఏమన్నా చేస్తుందా
రేపు రేయని రాలేదని
ఏడిస్తే ఏం లాభం ఇక్కడే
రేయి పగలు తేడా లేదే
పూవుల పరిమళం ఆగదే
ప్రేమ నీడలో సేద తీరుదాం
ప్రియురాలి ఒడిలో ఊయలలూగుదాం
ప్రేమ పక్షులు రెక్కలు విప్పినవే
ప్రియమైన లోకం వెతుకున్నవే
చెలియలి కట్టను దాటి వెళ్ళిపోదాం
మన ప్రేమ రాసిన కొత్త లోకం చేరుకుందాo
English Lyrics / Transliteration
Priyamaina lokam vetukunnave
Cheliyali kattanu daati vellipodaam
Mana prema raasina kotta lokam cherukundaam
Prema pakshulu rekkalu vippinaave
Priyamaina lokam vetukunnave
Manasuna mamathala kalasinave
Madilona bhaavana kalasinave
Kallalo kallu kalipi chusukunte
Endamaavi kuda nijamaipoda
Kondapaina kota kattinaaye
Kotalona poolu techinaaye
Poolanni prematho poochinaaye
Pulakarinchhi prema palikinaaye
Prema pakshulu rekkalu vippinaave
Priyamaina lokam vetukunnave
Kaalam saage kaalasarppamai
Premani emanna chestunda
Repu reyani raaledani
Ediste em laabham ikkade
Reyi pagalu theda lede
Poolula parimalam aagade
Prema needalo seda teerudaam
Priyuraali odilo ooyalaloogudaam
Prema pakshulu rekkalu vippinaave
Priyamaina lokam vetukunnave
Cheliyali kattanu daati vellipodaam
Mana prema raasina kotta lokam cherukundaam