Telugu Lyrics
శ్యామ సుందర శ్రీ నరసింహ
భువనైక పతి భువనైక నిధి
భువనైక పతి భువనైక నిధి
శ్యామ సుందర శ్రీ నరసింహ
శ్యామ సుందర శ్రీ నరసింహ
నరసింహ నరసింహ నరసింహ
నరసింహ నరసింహ నరసింహ
అఖిల లోకముల కల్పవృక్ష
అఖిల లోకముల కల్పవృక్ష
శ్యామ సుందర శ్రీ నరసింహ
శ్యామ సుందర శ్రీ నరసింహ
దశావతారముల రూపము నీవె
దశావతారముల రూపము నీవె
దశావతారముల దైవము నీవే
దశావతారముల దైవము నీవే
శ్యామ సుందర శ్రీ నరసింహ
శ్యామ సుందర శ్రీ నరసింహ
హిరణ్యకశిపుని సంహరించిన
హిరణ్యకశిపుని సంహరించిన
శరణాగత రక్షక శ్రీ నరసింహ
శరణాగత రక్షక శ్రీ నరసింహ
శ్యామ సుందర శ్రీ నరసింహ
శ్యామ సుందర శ్రీ నరసింహ
English Lyrics / Transliteration
Shyama Sundara Sri Narasimha
Bhuvanaiika Pati Bhuvanaiika Nidhi
Bhuvanaiika Pati Bhuvanaiika Nidhi
Shyama Sundara Sri Narasimha
Shyama Sundara Sri Narasimha
Narasimha Narasimha Narasimha
Narasimha Narasimha Narasimha
Akhila Lokamula Kalpavruksha
Akhila Lokamula Kalpavruksha
Shyama Sundara Sri Narasimha
Shyama Sundara Sri Narasimha
Dashavataaramula Roopamu Neeve
Dashavataaramula Roopamu Neeve
Dashavataaramula Daivamu Neeve
Dashavataaramula Daivamu Neeve
Shyama Sundara Sri Narasimha
Shyama Sundara Sri Narasimha
Hiranyakashipuni Samharinchina
Hiranyakashipuni Samharinchina
Sharanagatha Rakshaka Sri Narasimha
Sharanagatha Rakshaka Sri Narasimha
Shyama Sundara Sri Narasimha
Shyama Sundara Sri Narasimha