Telugu Lyrics
కుయ్ లలో కుయ్ లలో
మనసు విరిసేటి వేళ
పలికెను ఈ లలనా
మనసు విరిసేటి వేళ
పలికెను ఈ లలనా
సెలయేటి గలగలలు
తోడుగ వచ్చే వేళ
సెలయేటి గలగలలు
తోడుగ వచ్చే వేళ
మనసు విరిసేటి వేళ
పలికెను ఈ లలనా
చిన్ని చిన్ని ఆశలన్ని
రేగేటి ఈ వేళ
చిన్ని చిన్ని ఆశలన్ని
రేగేటి ఈ వేళ
చెంత చేరి చెలియలిక
తోడుగ వచ్చే వేళ
మనసు విరిసేటి వేళ
పలికెను ఈ లలనా
కుయ్ లలో కుయ్ లలో
కుయ్ లలో కుయ్ లలో
అల్లరి చూపులతో
ఆడించే వేళ
అల్లరి చూపులతో
ఆడించే వేళ
నీ పిలుపుతో
తనివితీరే వేళ
మనసు విరిసేటి వేళ
పలికెను ఈ లలనా
English Lyrics / Transliteration
Kuy lalo kuy lalo
Manasu viriseti vela
Palikenu ee lalana
Manasu viriseti vela
Palikenu ee lalana
Selayeti galagalalu
Toduga vache vela
Selayeti galagalalu
Toduga vache vela
Manasu viriseti vela
Palikenu ee lalana
Chinni chinni aashalanni
Regeti ee vela
Chinni chinni aashalanni
Regeti ee vela
Chenta cheri cheliyallika
Toduga vache vela
Manasu viriseti vela
Palikenu ee lalana
Kuy lalo kuy lalo
Kuy lalo kuy lalo
Allari choopulato
Aadiche vela
Allari choopulato
Aadiche vela
Nee piluputho
Tanivitire vela
Manasu viriseti vela
Palikenu ee lalana