Telugu Lyrics
కలికిని కలవర పెట్టేలా
ప్రళయము పలికే క్షణాలలో
ప్రియునిలా రాలేవా
హేరపు రౌద్రక్షరాలలో
కలికిని కలవర పెట్టేలా
ప్రళయము పలికే క్షణాలలో
ప్రియునిలా రాలేవా
వెన్నెల ముసుగులోన
వయ్యారమైన పగలు
పగనియిన మదిలోన
పలికేను నీ పేరు
మరుమల్లెల పరిమళం
కనులొయొయారాలు
నడిరాతిరి నడకలలో
నాతో కలవాల
ప్రేమనే నిద్రపోనీయక
పరువాల ఒడిలో
వయ్యారాలు దాచాలని
రాలేవా నా చెంత
హేరపు రౌద్రక్షరాలలో
కలికిని కలవర పెట్టేలా
ప్రళయము పలికే క్షణాలలో
ప్రియునిలా రాలేవా
మరుమల్లెల పరిమళం
కనులొయొయారాలు
నడిరాతిరి నడకలలో
నాతో కలవాల
ప్రేమనే నిద్రపోనీయక
పరువాల ఒడిలో
వయ్యారాలు దాచాలని
రాలేవా నా చెంత
హేరపు రౌద్రక్షరాలలో
కలికిని కలవర పెట్టేలా
ప్రళయము పలికే క్షణాలలో
ప్రియునిలా రాలేవా
English Lyrics / Transliteration
Kalikini kalavara pettela
Pralayamu palike kshanalalo
Priyunilaa raalevaa
Herupu raudraaksharalalo
Kalikini kalavara pettela
Pralayamu palike kshanalalo
Priyunilaa raalevaa
Vennela musugulona
Vayyaaramaina pagalu
Paganina madilona
Palikenu nee peru
Marumallela parimalam
Kanuloyoyaaralu
Nadiraathiri nadakalalo
Naatho kalavaala
Premane nidraponiyaka
Paruvaala odilo
Vayyaaraalu daachaalani
Raalevaa naa chentaa
Herupu raudraaksharalalo
Kalikini kalavara pettela
Pralayamu palike kshanalalo
Priyunilaa raalevaa
Marumallela parimalam
Kanuloyoyaaralu
Nadiraathiri nadakalalo
Naatho kalavaala
Premane nidraponiyaka
Paruvaala odilo
Vayyaaraalu daachaalani
Raalevaa naa chentaa
Herupu raudraaksharalalo
Kalikini kalavara pettela
Pralayamu palike kshanalalo
Priyunilaa raalevaa