Telugu Lyrics
ఒడిలో చేరి
నిదురపోవాలని ఉంది
ఓ చిన్ని ముద్దు కోరి
ఒడిలో చేరి
నిదురపోవాలని ఉంది
నీ చూపులలో లోకం
నవ్వులలో స్వర్గం
నన్ను నిలుపుకోవాలని ఉంది
నా మదిలోన గెలుపు
నీతో కలసి గెలుపు
అందుకోవాలని ఉంది
ఓ చిన్న ముద్దు కోరి
ఒడిలో చేరి
నిదురపోవాలని ఉంది
మన ఇద్దరి మధ్య
మౌనం వేదమవ్వాలి
అదే వేదమవ్వాలి
ఒంటరిగా నీ తోడు
అందరిలోన నీ తోడు
దొరకాలని ఉంది
నా గుండెలో గుడిలో
పూజించే దేవతగా
ఉండాలని ఉంది
నీ కోసమే జన్మ
నీతోనే నా బంధం
అవ్వాలని ఉంది
ఓ చిన్న ముద్దు కోరి
ఒడిలో చేరి
నిదురపోవాలని ఉంది
నీ చూపులలో లోకం
నవ్వులలో స్వర్గం
నన్ను నిలుపుకోవాలని ఉంది
నా మదిలోన గెలుపు
నీతో కలసి గెలుపు
అందుకోవాలని ఉంది
English Lyrics / Transliteration
Odilo cheri
Nidhurapovalani undhi
O chinna muddu kori
Odilo cheri
Nidhurapovalani undhi
Nee choopulalo lokam
Navvulalo swargam
Nannu nilupukovalani undhi
Naa madhilona gelupu
Neetho kalasi gelupu
Andukovalani undhi
O chinna muddu kori
Odilo cheri
Nidhurapovalani undhi
Mana iddhari madhya
Mounam vedhamavvali
Adhe vedhamavvali
Ontariga nee thodu
Andharilona nee thodu
Dhorakalani undhi
Naa gundelo gudilo
Poojinche devathaga
Undalani undhi
Nee kosame janma
Neethone naa bandham
Avvalani undhi
O chinna muddu kori
Odilo cheri
Nidhurapovalani undhi
Nee choopulalo lokam
Navvulalo swargam
Nannu nilupukovalani undhi
Naa madhilona gelupu
Neetho kalasi gelupu
Andukovalani undhi