Telugu Lyrics
ఒడిలో పూబాల చేరే వుయ్యాల
చెలి చెంత చేరే క్షణమే వుయ్యాల
తొలిసారి మురిసే క్షణమే వుయ్యాల
అద్దాల మేడలో అందాల రాణి
ఏకాంత శయ్యలో నన్నేడిపించె
నడుమే ఊయాల ఊగే వుయ్యాల
ఒడిలో పూబాల చేరే వుయ్యాల
చెలి చెంత చేరే క్షణమే వుయ్యాల
తొలిసారి మురిసే క్షణమే వుయ్యాల
ఓ మన్మథ బాణం తొలిచూపులోనే
పడిలేచెను ప్రేమ కలలే కనెనే
గుండె గుడిలోన నీవే పూజారి
రాత్రే పగలౌను నీపై మోజు వుంటే
చిలిపి చూపులతో చంపకురో
తనువూ మనసూ కరిగించుకో
శృతి మించి సాగే ఈ మనోగతం
అధురాల స్వర్గం నాకివ్వవో
నడుమే ఊయాల ఊగే వుయ్యాల
ఒడిలో పూబాల చేరే వుయ్యాల
చెలి చెంత చేరే క్షణమే వుయ్యాల
తొలిసారి మురిసే క్షణమే వుయ్యాల
ఆ కోరికల తీరం చేరలేకున్నా
నా ఆశల వలపు దాటలేకున్నా
మరు మల్లెపూల మధువు నింపలేకున్నా
మమతల వరద నీతో చేరలేకున్నా
అర్థరాత్రివేళ చెంతకు చేరి
మదిలో కలిగె కోరికల తీర
మరపురాని ప్రేమ కథను నీకు రాయనా
కరిగే వయసులో కలసి ఆడనా
నడుమే ఊయాల ఊగే వుయ్యాల
ఒడిలో పూబాల చేరే వుయ్యాల
చెలి చెంత చేరే క్షణమే వుయ్యాల
తొలిసారి మురిసే క్షణమే వుయ్యాల
అద్దాల మేడలో అందాల రాణి
ఏకాంత శయ్యలో నన్నేడిపించె
నడుమే ఊయాల ఊగే వుయ్యాల
ఒడిలో పూబాల చేరే వుయ్యాల
చెలి చెంత చేరే క్షణమే వుయ్యాల
తొలిసారి మురిసే క్షణమే వుయ్యాల
English Lyrics / Transliteration
Odilo poobala chere ooyyala
Cheli chenta chere kshaname ooyyala
Tholisaari murise kshaname ooyyala
Addaala medalo andala raani
Ekaantha shayyalo nanne dipinche
Nadume ooyala ooge ooyyala
Odilo poobala chere ooyyala
Cheli chenta chere kshaname ooyyala
Tholisaari murise kshaname ooyyala
O manmatha baanam tholichupulone
Padilechenu prema kalale kene
Gunde gudilona neeve poojari
Ratre pagalaunu neepai moju vunte
Chilipi chupulatho champaku ro
Thanuvo manosu kariginchuko
Shruthi minchi saage ee manogatham
Adhurala swargam nakivvavo
Nadume ooyala ooge ooyyala
Odilo poobala chere ooyyala
Cheli chenta chere kshaname ooyyala
Tholisaari murise kshaname ooyyala
Aa korikala theeram cheralekunna
Naa aashala valapu daatalekunna
Marumalle poola madhuvu nimpalekunna
Mamathala varada neetho cheralekunna
Ardharathrivela chentaku cheri
Madilo kalige korikala theera
Marapurani prema kathani neeku raayana
Karige vayusulo kalasi aadana
Nadume ooyala ooge ooyyala
Odilo poobala chere ooyyala
Cheli chenta chere kshaname ooyyala
Tholisaari murise kshaname ooyyala
Addaala medalo andala raani
Ekaantha shayyalo nanne dipinche
Nadume ooyala ooge ooyyala
Odilo poobala chere ooyyala
Cheli chenta chere kshaname ooyyala
Tholisaari murise kshaname ooyyala