Telugu Lyrics
నేల తల్లి గుండలో నిధివుంటే
కాలంతో చెప్పి కనిపెట్టుంటా
వెన్నెల కళ్ళలో వయసుంటే
చెప్పుకోకనే చేరుకుంటా
చెమ్మగిల్లిన పెదవుల చుమ్మ
చిలిపి చూపుల చిరుగాలి
నా చెంతకే రావా.. నేనెంతగానో
నీ జాడనే వెతికి వెతికి
నేల తల్లి గుండలో నిధివుంటే
కాలంతో చెప్పి కనిపెట్టుంటా
కాలంతో చెప్పి కనిపెట్టుంటా
వెన్నెల కళ్ళలో వయసుంటే
చెప్పుకోకనే చేరుకుంటా
చెమ్మగిల్లిన పెదవుల చుమ్మ
చిలిపి చూపుల చిరుగాలి
నా చెంతకే రావా.. నేనెంతగానో
నీ జాడనే వెతికి వెతికి
నేల తల్లి గుండలో నిధివుంటే
కాలంతో చెప్పి కనిపెట్టుంటా
English Lyrics / Transliteration
Nela thalli gundalo nidhivunte
Kaalamtho cheppi kanipettunta
Vennela kallalo vayasunte
Cheppukokanee cherukunta
Chemmagillina pedavula chumma
Chilipi choopula chirugaali
Naa chenthake raava.. Nentha gaano
Nee jaadane vethiki vethiki
Nela thalli gundalo nidhivunte
Kaalamtho cheppi kanipettunta
Kaalamtho cheppi kanipettunta
Vennela kallalo vayasunte
Cheppukokanee cherukunta
Chemmagillina pedavula chumma
Chilipi choopula chirugaali
Naa chenthake raava.. Nentha gaano
Nee jaadane vethiki vethiki
Nela thalli gundalo nidhivunte
Kaalamtho cheppi kanipettunta