Telugu Lyrics
ఒడిలోన నిదురపోవమ్మా
ఎన్నెన్నో కమ్మని కలలు
కనులలోన దాచుకోమ్మా
పాలబుగ్గల బుజ్జి పాప
నిదురలోన నవ్వే నవ్వు
ఏడు రంగుల రెల్లు పూలు
నీ నవ్వులో వెలుగులు
సువ్వి సువ్వి సువ్వలమ్మా
ఒడిలోన నిదురపోవమ్మా
ఎన్నెన్నో కమ్మని కలలు
కనులలోన దాచుకోమ్మా
కనులు మూసిన కలువపువ్వా
నిదురలోన తేనె చిలికా
చిట్టి చేతుల చిట్టి పాప
నిదురలోన నవ్వే నవ్వు
చిన్ని కనుల వెలుగులన్నీ
నా కంటి పాపలే సుమా
సువ్వి సువ్వి సువ్వలమ్మా
ఒడిలోన నిదురపోవమ్మా
ఎన్నెన్నో కమ్మని కలలు
కనులలోన దాచుకోమ్మా
ఏడు లోకాల వెలుగొచ్చే
నా చేతి ముద్దు బిడ్డా
ఈ భూమికే అందమచ్చే
నా బంగారు తల్లి
చల్లని గాలులెన్నో
నీ ఒడిలో చేరగా
అమ్మ ఒడిలోన
నీ కలలు నిజమవ్వగా
సువ్వి సువ్వి సువ్వలమ్మా
ఒడిలోన నిదురపోవమ్మా
ఎన్నెన్నో కమ్మని కలలు
కనులలోన దాచుకోమ్మా
పాలబుగ్గల బుజ్జి పాప
నిదురలోన నవ్వే నవ్వు
ఏడు రంగుల రెల్లు పూలు
నీ నవ్వులో వెలుగులు
English Lyrics / Transliteration
Odilona Nidhurapovamma
Ennenno Kammani Kalalu
Kanulalona Daachukomma
Palabugala Bujji Paapa
Nidhuralona Navve Navvu
Yedu Rangula Rellu Poolu
Nee Navvulo Velugulu
Suvvi Suvvi Suvvalamma
Odilona Nidhurapovamma
Ennenno Kammani Kalalu
Kanulalona Daachukomma
Kanulu Moosina Kaluvapuvva
Nidhuralona Thene Chilika
Chitti Chethula Chitti Paapa
Nidhuralona Navve Navvu
Chinni Kanula Velugulanni
Naa Kanti Paapale Sumaa
Suvvi Suvvi Suvvalamma
Odilona Nidhurapovamma
Ennenno Kammani Kalalu
Kanulalona Daachukomma
Yedu Lokal Velagocche
Naa Chethi Muddu Biddhaa
Ee Bhumike Andhamacche
Naa Bangaru Thalli
Challani GaalulEnno
Nee Odilona Cheragaa
Amma Odilona
Nee Kalalu Nijamavvagaa
Suvvi Suvvi Suvvalamma
Odilona Nidhurapovamma
Ennenno Kammani Kalalu
Kanulalona Daachukomma
Palabugala Bujji Paapa
Nidhuralona Navve Navvu
Yedu Rangula Rellu Poolu
Nee Navvulo Velugulu