Telugu Lyrics
శరణు కోరితిమి శ్రీహరి నామము
స్వామి నామము స్వామి నామము
శరణు కోరితిమి శ్రీహరి నామము
నిన్ను కొలిచెదము నిత్యము నిన్ను కొలిచెదము
కరుణ చూపర స్వామి కరుణ చూపర
స్వామి నామము స్వామి నామము
శరణు కోరితిమి శ్రీహరి నామము
స్వామి నామము స్వామి నామము
శరణు కోరితిమి శ్రీహరి నామము
మంగళకరుడా మదనమోహనుడా
మా ఇంట వెలుగును స్వామి
లోకపాలకుడా లోకరక్షకుడా
అండగా నుండుము స్వామి
మంగళకరుడా మదనమోహనుడా
మా ఇంట వెలుగును స్వామి
లోకపాలకుడా లోకరక్షకుడా
అండగా నుండుము స్వామి
కలియుగ వరద శ్రీమన్నారాయణ
కలియుగ వరద శ్రీమన్నారాయణ
కరుణామయా శ్రీహరి
స్వామి నామము స్వామి నామము
శరణు కోరితిమి శ్రీహరి నామము
స్వామి నామము స్వామి నామము
శరణు కోరితిమి శ్రీహరి నామము
తారక మంత్రము నారాయణ మంత్రము
సదా జపించెదము స్వామి
అఖిల లోకాలకు ఆధారమంటె
నీవే యనుచు తెలిసెను స్వామి
తారక మంత్రము నారాయణ మంత్రము
సదా జపించెదము స్వామి
అఖిల లోకాలకు ఆధారమంటె
నీవే యనుచు తెలిసెను స్వామి
కలియుగ వరద శ్రీమన్నారాయణ
కలియుగ వరద శ్రీమన్నారాయణ
కరుణామయా శ్రీహరి
స్వామి నామము స్వామి నామము
శరణు కోరితిమి శ్రీహరి నామము
స్వామి నామము స్వామి నామము
శరణు కోరితిమి శ్రీహరి నామము
నిన్ను కొలిచెదము నిత్యము నిన్ను కొలిచెదము
కరుణ చూపర స్వామి కరుణ చూపర
English Lyrics / Transliteration
Sharanu koritimi Srihari naamamu
Swamy naamamu Swamy naamamu
Sharanu koritimi Srihari naamamu
Ninnu kolichedamu nityamu ninnu kolichedamu
Karuna chupara Swamy karuna chupara
Swamy naamamu Swamy naamamu
Sharanu koritimi Srihari naamamu
Swamy naamamu Swamy naamamu
Sharanu koritimi Srihari naamamu
MangalakaruDa madanamohanudaa
Maa inTa velugunu Swamy
Lokapaalakudaa lokarakshakudaa
Andagaa nunDumu Swamy
MangalakaruDa madanamohanudaa
Maa inTa velugunu Swamy
Lokapaalakudaa lokarakshakudaa
Andagaa nunDumu Swamy
Kaliyuga varada Srimannarayana
Kaliyuga varada Srimannarayana
Karunamaya Srihari
Swamy naamamu Swamy naamamu
Sharanu koritimi Srihari naamamu
Swamy naamamu Swamy naamamu
Sharanu koritimi Srihari naamamu
Taraka mantramu Narayana mantramu
Sadha japinchedamu Swamy
Akhila lokalaku aadhaaramanTe
Neeve yanuchu telisenu Swamy
Taraka mantramu Narayana mantramu
Sadha japinchedamu Swamy
Akhila lokalaku aadhaaramanTe
Neeve yanuchu telisenu Swamy
Kaliyuga varada Srimannarayana
Kaliyuga varada Srimannarayana
Karunamaya Srihari
Swamy naamamu Swamy naamamu
Sharanu koritimi Srihari naamamu
Swamy naamamu Swamy naamamu
Sharanu koritimi Srihari naamamu
Ninnu kolichedamu nityamu ninnu kolichedamu
Karuna chupara Swamy karuna chupara