Telugu Lyrics
యెన్నెన్ని కలలు
ఎన్నడూ కనని
ఎన్నడూ వినని
ఈ సరిగమలు
నాలో తొలిసారిగా
ప్రేమగా పలికే
ఈ తలపులన్నీ
నాలో తొలిసారిగా
ఆశగా కలిగే
నీలాంటి మనిషి
తోడుగా దొరికితే
అందమైన లోకం
పచ్చగ వుండునా
నా గుండెలోన
నిన్నే కొలుచున్నా
నా ప్రేమకు స్వాగతం
పలికేనా
యెన్నెన్ని కలలు
ఎన్నడూ కనని
ఎన్నడూ వినని
ఈ సరిగమలు
నాలో తొలిసారిగా
ప్రేమగా పలికే
ఈ తలపులన్నీ
నాలో తొలిసారిగా
ఆశగా కలిగే
నీలాంటి మనిషి
తోడుగా దొరికితే
అందమైన లోకం
పచ్చగ వుండునా
నా గుండెలోన
నిన్నే కొలుచున్నా
నా ప్రేమకు స్వాగతం
పలికేనా
నీ కనుల లో
వేల కాంతులు
నా గుండెలో
పలికె రాగాలు
నిన్నే తలచుకుంటూ
రోజులెన్ని గడిచెనో
నీ రాకకై
నే వేచివున్నా
నీలాంటి మనిషి
తోడుగా దొరికితే
అందమైన లోకం
పచ్చగ వుండునా
నా గుండెలోన
నిన్నే కొలుచున్నా
నా ప్రేమకు స్వాగతం
పలికేనా
యెన్నెన్ని కలలు
యెన్నెన్ని కలలు
ఎన్నడూ కనని
ఎన్నడూ వినని
ఈ సరిగమలు
నాలో తొలిసారిగా
ప్రేమగా పలికే
ఈ తలపులన్నీ
నాలో తొలిసారిగా
ఆశగా కలిగే
English Lyrics / Transliteration
Yennenni kalalu
Ennadū kanani
Ennadū vinani
Ee sarigamalu
Nālō talisārigā
Prēmagā palikē
Ee talapulannī
Nālō talisārigā
Āśagā kaligē
Nīlāṇṭi maniṣi
Tōḍugā dorikitē
Andamaina lōkaṁ
Paccaga vuṇḍunā
Nā guṇḍelōna
Ninnē kolucunnā
Nā prēmaku svāgataṁ
Palikēnā
Yennenni kalalu
Ennadū kanani
Ennadū vinani
Ee sarigamalu
Nālō talisārigā
Prēmagā palikē
Ee talapulannī
Nālō talisārigā
Āśagā kaligē
Nīlāṇṭi maniṣi
Tōḍugā dorikitē
Andamaina lōkaṁ
Paccaga vuṇḍunā
Nā guṇḍelōna
Ninnē kolucunnā
Nā prēmaku svāgataṁ
Palikēnā
Nī kanula lō
Vēla kāntulu
Nā guṇḍelō
Palikē rāgālu
Ninnē talacukuṇṭū
Rōjulenni gaḍicēnō
Nī rākakai
Nē vēcivunnā
Nīlāṇṭi maniṣi
Tōḍugā dorikitē
Andamaina lōkaṁ
Paccaga vuṇḍunā
Nā guṇḍelōna
Ninnē kolucunnā
Nā prēmaku svāgataṁ
Palikēnā
Yennenni kalalu
Yennenni kalalu
Ennadū kanani
Ennadū vinani
Ee sarigamalu
Nālō talisārigā
Prēmagā palikē
Ee talapulannī
Nālō talisārigā
Āśagā kaligē