Telugu Lyrics
మరిమరి రామయ్య
మంచి మనసున్న రామయ్య
మరగేటి నీదేవయ్య
మరగేటి నీదేవయ్య
మలోకొయ్య రామయ్య
మరిమరి రామయ్య
మంచి మనసున్న రామయ్య
మరగేటి నీదేవయ్య
మరగేటి నీదేవయ్య
మల్లెపూల కొప్పున
మారేను మంజుల
నీ నవ్వు మల్లేపువ్వ
నీ చూపు మంచిరవ్వ
నీ నవ్వు మల్లేపువ్వ
నీ చూపు మంచిరవ్వ
మలోకొయ్య రామయ్య
మరిమరి రామయ్య
మంచి మనసున్న రామయ్య
మరగేటి నీదేవయ్య
మరగేటి నీదేవయ్య
మంచం మీద పడుకుంటే
మరి మరువలేదు
నీ ఊసులే ఊరంతా
నిద్రపోలేదు
నీ ఊసులే ఊరంతా
నిద్రపోలేదు
మలోకొయ్య రామయ్య
మరిమరి రామయ్య
మంచి మనసున్న రామయ్య
మరగేటి నీదేవయ్య
మరగేటి నీదేవయ్య
మల్లెపూల కొప్పున
మారేను మంజుల
నీ నవ్వు మల్లేపువ్వ
నీ చూపు మంచిరవ్వ
నీ నవ్వు మల్లేపువ్వ
నీ చూపు మంచిరవ్వ
మలోకొయ్య రామయ్య
మరిమరి రామయ్య
మంచి మనసున్న రామయ్య
మరగేటి నీదేవయ్య
మరగేటి నీదేవయ్య
English Lyrics / Transliteration
Marimari Ramayya
Manchi manasunna Ramayya
Marageti needevayya
Marageti needevayya
Malakoyya Ramayya
Marimari Ramayya
Manchi manasunna Ramayya
Marageti needevayya
Marageti needevayya
Mallepula koppuna
Marenu Manjula
Nee navvu malle puvva
Nee choopu manchi ravva
Nee navvu malle puvva
Nee choopu manchi ravva
Malakoyya Ramayya
Marimari Ramayya
Manchi manasunna Ramayya
Marageti needevayya
Marageti needevayya
Mancham meedha padukunte
Mari maruvaledhu
Nee ousule ooranta
Nidra poleydhu
Nee ousule ooranta
Nidra poleydhu
Malakoyya Ramayya
Marimari Ramayya
Manchi manasunna Ramayya
Marageti needevayya
Marageti needevayya
Mallepula koppuna
Marenu Manjula
Nee navvu malle puvva
Nee choopu manchi ravva
Nee navvu malle puvva
Nee choopu manchi ravva
Malakoyya Ramayya
Marimari Ramayya
Manchi manasunna Ramayya
Marageti needevayya
Marageti needevayya