Telugu Lyrics
అడవిలోననున్నాడు నన్ను వీడిపోయెనడ
పారిన పారిన నా పారమెడ నున్నదో
పారపునాడున్నాడు నన్ను వీడిపోయెనడ
అంతరాలమందున్నాడు అంతరాత్మనైనాడు
అంతరంగమున నున్నాడు నన్ను వీడిపోయెనడ
వేదములందునున్నాడు వేదాంతమున నున్నాడు
వేడ్కతోడ నున్నాడు నన్ను వీడిపోయెనడ
తూరుపుననున్నాడు పడమటననున్నాడు
అన్ని దిక్కుల నున్నాడు నన్ను వీడిపోయెనడ
కననొల్లననుచు కనులు మూసిన
కాంచనమ్మె వెలిగెనడ
రమణీయమైన నా రమణుడెడ నున్నడో
రామదాసుని ప్రియుడెడ నున్నడో
English Lyrics / Transliteration
Aḍavilōnanunnāḍu nannu vīḍipōyenada
Pārina pārina nā pāramēḍa nunnadō
Pārapunāḍunnāḍu nannu vīḍipōyenada
Antarālamandu nannāḍu antarātmanaināḍu
Antaraṅgamu na nannāḍu nannu vīḍipōyenada
Vēdamulandu nannāḍu vēdāntamu na nannāḍu
Vēḍkatōḍa nannāḍu nannu vīḍipōyenada
Tūrupunanannāḍu paḍamaṭananannāḍu
Anni dikkula nannāḍu nannu vīḍipōyenada
Kananollananuchu kanulu mūsina
Kāñcanamme veligenaḍa
Ramaṇīyamaina nā ramaṇuḍeḍa nunnadō
Rāmadāsunipriyuḍeḍa nunnadō