Telugu Lyrics
రార నా బంగారు ముద్ద
రార నా చందమామ
రార నా కన్నతండ్రి
రార నా రఘురామ
రార నా వెన్నముద్ద
నా వెన్నముద్ద
రార నా బంగారు ముద్ద
నా బంగారు ముద్ద
రార నా చందమామ
రార నా కన్నతండ్రి
రార నా రఘురామ
రామ రామ రఘురామ
రామ రామ సీతారామ
రామ రామ రఘురామ
రామ రామ సీతారామ
కలియుగములొ దైవము నీవే
యదుకులములొ జన్మించిన నీవే
కలియుగములొ దైవము నీవే
యదుకులములొ జన్మించిన నీవే
రామ రామ రఘురామ
రామ రామ సీతారామ
రామ రామ రఘురామ
రామ రామ సీతారామ
అటులు ఇటులు నీవె
ఎల్లెడల నీవే
అటులు ఇటులు నీవే
ఎల్లెడల నీవే
నా వ్రాత నీ దయనె
నీదు రూపమే శాశ్వతమె
రామ రామ రఘురామ
రామ రామ సీతారామ
రామ రామ రఘురామ
రామ రామ సీతారామ
రార నా వెన్నముద్ద
రార నా బంగారు ముద్ద
రార నా చందమామ
రార నా కన్నతండ్రి
రార నా రఘురామ
రార నా వెన్నముద్ద
English Lyrics / Transliteration
Rara na bangaru mudda
Rara na chandamama
Rara na kannatandri
Rara na Raghuraama
Rara na vennamudda
Na vennamudda
Rara na bangaru mudda
Na bangaru mudda
Rara na chandamama
Rara na kannatandri
Rara na Raghuraama
Raama Raama Raghuraama
Raama Raama Seethaaraama
Raama Raama Raghuraama
Raama Raama Seethaaraama
Kaliyugalalo daivamu neeve
Yadukulalo janminchina neeve
Kaliyugalalo daivamu neeve
Yadukulalo janminchina neeve
Raama Raama Raghuraama
Raama Raama Seethaaraama
Raama Raama Raghuraama
Raama Raama Seethaaraama
Atulu itulu neeve
Elleḍala neeve
Atulu itulu neeve
Elleḍala neeve
Naa vraata nee dayane
Needu roopame shaashvatame
Raama Raama Raghuraama
Raama Raama Seethaaraama
Raama Raama Raghuraama
Raama Raama Seethaaraama
Rara na vennamudda
Rara na bangaru mudda
Rara na chandamama
Rara na kannatandri
Rara na Raghuraama
Rara na vennamudda