Telugu Lyrics
పరమ పురుషా
నాదులరాయుడ నీవు
సదా నరసింహా
కరివరద నీవు కరుణాకర నీవు
నరహరి రూపం
నమ్మినవారి బ్రతుకులు
నిలుపుటకే నీ నామరూపం
అజుడు వినుత నీవు ఆది పురుష నీవు
వెంకటేశ్వరా
అడిగిన వరములిచ్చి
అభయమిచ్చు దేవతా
వరమిచ్చు నీవు వనమాలి నీవు
శ్రీరామచంద్రా
సరసిజనాభా, సకల లోకాల
రక్షకుడైన తారకా
హరిహర రూపా, హరితవర్ణ నీవు
జగన్నాథా
కరములు జోడించి కీర్తింతు
నన్ను కరుణించు నరసింహా
English Lyrics / Transliteration
Parama Purusha
Nadularayuda neevu
Sada Narasimha
Karivarada neevu karunakara neevu
Narahari roopam
Namminavari bratukulu
Niluputake nee namaroopam
Ajudu vinuta neevu aadi purusha neevu
Venkateshwara
Adigina varamulichi
Abhayamicchu devata
Varamicchu neevu vanamali neevu
Srirama chandra
Sarajananabha, sakala lokala
Rakshakudaina taraka
Harihara roopa, haritavarna neevu
Jagannatha
Karamulu jodichi keerthintu
Nannu karuninchu Narasimha