Telugu Lyrics
శరణాగత త్రాణ సుగుణధామ
వందే రఘురామ వందే రఘురామ
కరుణా సాగర కల్మషహర
భక్త జన పాలా భయదూర
వందే రఘురామ వందే రఘురామ
సీతా మనోహర రఘువంశోద్ధార
రామ రామాయని రమించు పరమార్థ
వందే రఘురామ వందే రఘురామ
పాప సంహార పరమ పవిత్ర
అభయ ప్రదాత అమిత తేజ
వందే రఘురామ వందే రఘురామ
అయోధ్య పురాధీశ అఖిల లోకేశ
స్తుతించువారికెల్ల సుఖ శాంతులు
వందే రఘురామ వందే రఘురామ
వందే రఘురామ వందే రఘురామ
శరణాగత త్రాణ సుగుణధామ
వందే రఘురామ వందే రఘురామ
English Lyrics / Transliteration
Sharanagatha Traana Sugunadhaama
Vande Raghurama Vande Raghurama
Karuna Saagara Kalmasha Hara
Bhakta Jana Paala Bhayadhoora
Vande Raghurama Vande Raghurama
Seetha Manoahra Raghuvaṁśōddhāra
Rama Ramāyani Ramincu Paramārtha
Vande Raghurama Vande Raghurama
Paapa Samhaara Parama Pavitra
Abhaya Pradaatha Amitha Teja
Vande Raghurama Vande Raghurama
Ayodhya Purādheesha Akhila Lokēśa
Stutinchuvarikella Sukha Shāntulu
Vande Raghurama Vande Raghurama
Vande Raghurama Vande Raghurama
Sharanagatha Traana Sugunadhaama
Vande Raghurama Vande Raghurama