Telugu Lyrics
శ్రీరామ కోదండరామ
అందరిలోన అందమైన అందం నీవేనయ్య
అండ దండల అసలైన అండ నీవేనయ్య
పాడుకున్న వారికి పావన రామ
పాడుకున్న వారికి పావన రామ
పాడుకున్న వారికి పావన రామ
పాడుకున్న వారికి పావన రామ
కోదండరామ కోదండరామ
శ్రీరామ కోదండరామ
అందరిలోన అందమైన అందం నీవేనయ్య
అండ దండల అసలైన అండ నీవేనయ్య
నీ నామ స్మరణతో నిత్యం పునీతులై
నీ పాద సన్నిధిలో నిలిచెదమయ్యా
నీ నామ స్మరణతో నిత్యం పునీతులై
నీ పాద సన్నిధిలో నిలిచెదమయ్యా
నీ దయతోనే కదా నిత్యం జీవించెదము
నీవే మా గురువయ్యా నీవే మా దైవమయ్యా
నీవే మా గురువయ్యా నీవే మా దైవమయ్యా
కోదండరామ కోదండరామ
శ్రీరామ కోదండరామ
అందరిలోన అందమైన అందం నీవేనయ్య
అండ దండల అసలైన అండ నీవేనయ్య
నీ లీలలెన్నో వింతలు నీ మహిమలెన్నో
లోక పాలన చేసే దైవం నీవేనయ్య
నీ లీలలెన్నో వింతలు నీ మహిమలెన్నో
లోక పాలన చేసే దైవం నీవేనయ్య
అఘములనన్నిటిని అణచివేసే నీ రూపం
ఆశ్రయం కోరితే అభయమిచ్చేవయ్య
ఆశ్రయం కోరితే అభయమిచ్చేవయ్య
కోదండరామ కోదండరామ
శ్రీరామ కోదండరామ
అందరిలోన అందమైన అందం నీవేనయ్య
అండ దండల అసలైన అండ నీవేనయ్య
English Lyrics / Transliteration
Sri Rama Kodandarama
Andarilona Andamaina Andam Neevenayya
Anda Dhandala Asalaina Anda Neevenayya
Padukunnavaariki Paavana Rama
Padukunnavaariki Paavana Rama
Padukunnavaariki Paavana Rama
Padukunnavaariki Paavana Rama
Kodandarama Kodandarama
Sri Rama Kodandarama
Andarilona Andamaina Andam Neevenayya
Anda Dhandala Asalaina Anda Neevenayya
Nee Nama Smaranatho Nithyam Punitulai
Nee Paada Sannidhilo Nilichedamayya
Nee Nama Smaranatho Nithyam Punitulai
Nee Paada Sannidhilo Nilichedamayya
Nee Dayathone Kada Nithyam Jeevinchedamu
Neeve Maa Guruveya Neeve Maa Daivammayya
Neeve Maa Guruveya Neeve Maa Daivammayya
Kodandarama Kodandarama
Sri Rama Kodandarama
Andarilona Andamaina Andam Neevenayya
Anda Dhandala Asalaina Anda Neevenayya
Nee Leelalenno Vinthalu Nee Mahimalenno
Loka Paalana Chese Daivam Neevenayya
Nee Leelalenno Vinthalu Nee Mahimalenno
Loka Paalana Chese Daivam Neevenayya
Aghamulananniti Agnimiche Nee Roopam
Aashrayam Korithe Abhaymiccheyyya
Aashrayam Korithe Abhaymiccheyyya
Kodandarama Kodandarama
Sri Rama Kodandarama
Andarilona Andamaina Andam Neevenayya
Anda Dhandala Asalaina Anda Neevenayya