Telugu Lyrics
శరణంటినయ్య నేన
రామ నీ దయ నపైన
శరణంటినయ్య నేన
బాల్యంబు నుండి నీ భజియించుచుంటి
నీ నామస్మరణలో నిత్యంబునుంటి
బాల్యంబు నుండి నీ భజియించుచుంటి
నీ నామస్మరణలో నిత్యంబునుంటి
అయినను ఈ దినమున ఆపదలో నుంటి
అయ్యయ్యో రామాయని ఆర్తితోనంటి
రామ నీ దయ నపైన
శరణంటినయ్య నేన
నీ దయలేకున్నచో నిలువలేనయ్య
నీ కృపలేకున్నచో కదలలేనయ్య
నీ దయలేకున్నచో నిలువలేనయ్య
నీ కృపలేకున్నచో కదలలేనయ్య
ఏ దిక్కుతో చేరనో తెలియకపోయిన
ఏ దిక్కుతో చేరనో తెలియకపోయిన
నా దైవము నీవే నన్ను గావగ రమ్ము
రామ నీ దయ నపైన
శరణంటినయ్య నేన
English Lyrics / Transliteration
Sharanantinayya nena
Rama nee daya napaina
Sharanantinayya nena
Balyambu nundi nee bhajiyinchuchunti
Nee namasmaraṇalo nityambununti
Balyambu nundi nee bhajiyinchuchunti
Nee namasmaraṇalo nityambununti
Ainanunu ee dinamuna apadalo nunti
Ayyayyo Ramamani aarthithonanti
Rama nee daya napaina
Sharanantinayya nena
Nee dayalekunnacho niluvalenayya
Nee kṛpalekunnacho kadalenayya
Nee dayalekunnacho niluvalenayya
Nee kṛpalekunnacho kadalenayya
E dikkuto cherano teliyakapoyina
E dikkuto cherano teliyakapoyina
Naa daivamu neeve nannu gaavaga rammu
Rama nee daya napaina
Sharanantinayya nena