Telugu Lyrics
శివయ్య వరమొసగె శివయ్య వరమొసగె
శెలవ మాకు శెలవ
మునుముందు కానరాని ముందు ముందు కానరాని
ముంచుకు వచ్చెను ముంచుకు వచ్చెను
ముంచుకు వచ్చెను
ముంచుకు వచ్చెను
శెలవ మాకు శెలవ
వేదములు పురాణములు వేదాంతములు
మంగళం మంగళం
ఆనంద మంగళం
ఆనంద మంగళం
శెలవ మాకు శెలవ
శ్రీరామ నామమే చిరకాలము
శిరసా వహించి శిరసా వహించి
శిరసా వహించి
శిరసా వహించి
శెలవ మాకు శెలవ
భద్రగిరి వాసుడైన భక్తవరదా
భద్రముగ భద్రముగ
భద్రముగ భద్రముగ
భద్రముగ భద్రముగ
శెలవ మాకు శెలవ
English Lyrics / Transliteration
Sivayya varamosage Sivayya varamosage
Selava maaku selava
Munumundu kaanaraani mundu mundu kaanaraani
Munchuku vacchenu munchuku vacchenu
Munchuku vacchenu
Munchuku vacchenu
Selava maaku selava
Vedamulu puranamulu vedantamulu
Mangalam mangalam
Ananda mangalam
Ananda mangalam
Selava maaku selava
Sri Rama naamame chirakaalamu
Sirasavahinchi sirasavahinchi
Sirasavahinchi
Sirasavahinchi
Selava maaku selava
Bhadregiri vaasudaina bhaktavarada
Bhadramuga bhadramuga
Bhadramuga bhadramuga
Bhadramuga bhadramuga
Selava maaku selava