Telugu Lyrics
అగణిత సుగుణ గణ ధామ అగణిత సుగుణ గణ ధామ
తగునయ్య దశరథరామ తగునయ్య దశరథరామ
ఇంద్రుని మరుగెట్టగల రక్షకుడవు నీవయ్యా
అంధుల కన్నుల వెలుగిచ్చె అనఘుడవు నీవయ్యా
ఇంద్రుని మరుగెట్టగల రక్షకుడవు నీవయ్యా
అంధుల కన్నుల వెలుగిచ్చె అనఘుడవు నీవయ్యా
తగునయ్య దశరథరామ తగునయ్య దశరథరామ
అసురుల మదమణచు వీరుడవు నీవయ్యా
అమరుల పాలిట అండ నీవయ్యా
అసురుల మదమణచు వీరుడవు నీవయ్యా
అమరుల పాలిట అండ నీవయ్యా
తగునయ్య దశరథరామ తగునయ్య దశరథరామ
నిరతము భక్త జన రక్షకుడవు నీవయ్యా
పరిపాలకులలో పరమాత్మవు నీవయ్యా
నిరతము భక్త జన రక్షకుడవు నీవయ్యా
పరిపాలకులలో పరమాత్మవు నీవయ్యా
తగునయ్య దశరథరామ తగునయ్య దశరథరామ
అగణిత సుగుణ గణ ధామ అగణిత సుగుణ గణ ధామ
తగునయ్య దశరథరామ తగునయ్య దశరథరామ
English Lyrics / Transliteration
Aganitha suguna gana dhaama aganitha suguna gana dhaama
Thagunayya Dasaratharama thagunayya Dasaratharama
Indruni marugettugala rakshakudavu neevayya
Andhula kannula velugicche anagudavu neevayya
Indruni marugettugala rakshakudavu neevayya
Andhula kannula velugicche anagudavu neevayya
Thagunayya Dasaratharama thagunayya Dasaratharama
Asurula madamanachu veerudavu neevayya
Amarula paalita anda neevayya
Asurula madamanachu veerudavu neevayya
Amarula paalita anda neevayya
Thagunayya Dasaratharama thagunayya Dasaratharama
Nirathamu bhakta jana rakshakudavu neevayya
Paripaalakulalo paramathmavu neevayya