Telugu Lyrics
విరిసిన తొలి వలపుల వీణ
వలపుల పూల వలపుల వీణ
సరిగమల పల్లవి పాడే
సరిగమల పల్లవి పాడే
శృతిలో లయలో మన జీవితం
పరుగులు తీసే కల
విరిసిన తొలి వలపుల వీణ
వలపుల పూల వలపుల వీణ
సరిగమల పల్లవి పాడే
సరిగమల పల్లవి పాడే
శృతిలో లయలో మన జీవితం
పరుగులు తీసే కల
పసిడి కిరణం నీ రూపం
హృదయ మందిరం నీ దీపం
పసిడి కిరణం నీ రూపం
హృదయ మందిరం నీ దీపం
కనులు కనులు కలిసిన వేళ
కనులు కనులు కలిసిన వేళ
లోకం నాట్యం చేసేలా
ఈ లోకం నాట్యం చేసేలా
విరిసిన తొలి వలపుల వీణ
వలపుల పూల వలపుల వీణ
సరిగమల పల్లవి పాడే
సరిగమల పల్లవి పాడే
శృతిలో లయలో మన జీవితం
పరుగులు తీసే కల
చిలిపి వయసుతో నీ నవ్వు
పాల వెన్నెలల నీ కన్ను
చిలిపి వయసుతో నీ నవ్వు
పాల వెన్నెలల నీ కన్ను
నీతో నా ఎడమొహమాటం
నీతో నా ఎడమొహమాటం
మాయమైన క్షణాన
మాయమైన క్షణాన
విరిసిన తొలి వలపుల వీణ
వలపుల పూల వలపుల వీణ
సరిగమల పల్లవి పాడే
సరిగమల పల్లవి పాడే
శృతిలో లయలో మన జీవితం
పరుగులు తీసే కల
పరుగులు తీసే కల
పరుగులు తీసే కల
పరుగులు తీసే కల
English Lyrics / Transliteration
Virisina tholi valapula veena
Valapula poola valapula veena
Sarigamala pallavi paade
Sarigamala pallavi paade
Shrutilo layalo mana jeevitham
Parugulu theese kala
Virisina tholi valapula veena
Valapula poola valapula veena
Sarigamala pallavi paade
Sarigamala pallavi paade
Shrutilo layalo mana jeevitham
Parugulu theese kala
Pasidi kiranam nee roopam
Hrudaya mandhiram nee deepam
Pasidi kiranam nee roopam
Hrudaya mandhiram nee deepam
Kanulu kanulu kalisina vela
Kanulu kanulu kalisina vela
Lokam natyam chesela
Ee lokam natyam chesela
Virisina tholi valapula veena
Valapula poola valapula veena
Sarigamala pallavi paade
Sarigamala pallavi paade
Shrutilo layalo mana jeevitham
Parugulu theese kala
Chilipi vayusutho nee navvu
Paala vennelala nee kannu
Chilipi vayusutho nee navvu
Paala vennelala nee kannu
Neetho naa edamohamatham
Neetho naa edamohamatham
Maayamaina kshanaana
Maayamaina kshanaana
Virisina tholi valapula veena
Valapula poola valapula veena
Sarigamala pallavi paade
Sarigamala pallavi paade
Shrutilo layalo mana jeevitham
Parugulu theese kala
Parugulu theese kala
Parugulu theese kala
Parugulu theese kala