Telugu Lyrics
చెంగున ఎగిరి వచ్చున
బంగారు బామ్మరిడి
భామరాయుడే వచ్చున
నీలిమబ్బుల వెలుగుల
నీలిమలు నింగిలో
నీ చెంపల మెరుపుల
నేలకే దిగి వచ్చెనా
పలికెనే కోయిల
పరువపు తాళాన
తిరిగెనే సీతకోక
తుంటరి అల్లరితో
అడుగులే అలికిడి
అలరించే సరిగమ
నవ్వులే సన్నాయి
నాట్యమాడే మయూరి
చంగుబాల చంద్రకళ
చెంగున ఎగిరి వచ్చున
బంగారు బామ్మరిడి
భామరాయుడే వచ్చున
నీలిమబ్బుల వెలుగుల
నీలిమలు నింగిలో
నీ చెంపల మెరుపుల
నేలకే దిగి వచ్చెనా
మబ్బుల తెరల చాటున
వెన్నెల తోరణం
మురిసెనే నా మనసు
నీ రూపం చూచుకొని
చెలియలి కట్టలలో
వయ్యారపు నాట్యం
పులకించే నా దేహం
నీ స్పర్శ తగిలి
చంగుబాల చంద్రకళ
చెంగున ఎగిరి వచ్చున
బంగారు బామ్మరిడి
భామరాయుడే వచ్చున
నీలిమబ్బుల వెలుగుల
నీలిమలు నింగిలో
నీ చెంపల మెరుపుల
నేలకే దిగి వచ్చెనా
English Lyrics / Transliteration
Chenguna egiri vachuna
Bangaru baammaridi
Bhaamarayude vachuna
Neelimabbula velugula
Neelimalu ningilo
Nee chempala merupula
Nelake digi vacchena
Palikene koyila
Paruvapu thaalaana
Thirigene seethakoka
Thuntari allaritho
Adugule alikidi
Alarinche sarigama
Navvule sannaayi
Naatyamade mayuri
Changubala Chandrakala
Chenguna egiri vachuna
Bangaru baammaridi
Bhaamarayude vachuna
Neelimabbula velugula
Neelimalu ningilo
Nee chempala merupula
Nelake digi vacchena
Mabbula therala chaatuna
Vennela thoranam
Murisene naa manasu
Nee roopam choochukoni
Cheliyaali kattalalo
Vayyaarapu naatyam
Pulakinche naa deham
Nee sparsha thagili
Changubala Chandrakala
Chenguna egiri vachuna
Bangaru baammaridi
Bhaamarayude vachuna
Neelimabbula velugula
Neelimalu ningilo
Nee chempala merupula
Nelake digi vacchena