Telugu Lyrics
నా గుండెలో దించేశావులే
నడిరేయి నీకై వేచేనే
మనసే నీకై మారేనే
నింగే నాకై ఏడ్చేనే
జారేటి కన్నీరై
నీ చూపులా చంపేశావులే
నా గుండెలో దించేశావులే
నడిరేయి నీకై వేచేనే
మనసే నీకై మారేనే
నింగే నాకై ఏడ్చేనే
జారేటి కన్నీరై
నల్ల మబ్బుల తొడిగేసి
చల్ల గాలికి ఎదురుగ
ఒంటరితనపు తోడుగ
నిన్ను తలచుకుంటే
వేడి రాగమై
హృదిలో మెదిలే
ఒడిలో ఒదిగి
ఊపిరే నిలిచే
నీ ప్రేమలోనే
ఏడేడు జన్మలకైనా
నీ తోడు కావాలి
ఆహా..
నేనీ క్షణమైనా
నువ్వు లేక బతకలేను
నింగే నాకై ఏడ్చేనే
జారేటి కన్నీరై
నీ చూపులా చంపేశావులే
నా గుండెలో దించేశావులే
నడిరేయి నీకై వేచేనే
మనసే నీకై మారేనే
నింగే నాకై ఏడ్చేనే
జారేటి కన్నీరై
English Lyrics / Transliteration
Naa gundelo dinchesavule
Nadireyi neekai vechene
Manase neekai maarene
Ninge naakai edchene
Jaareti kanneerai
Nee chupula champesavule
Naa gundelo dinchesavule
Nadireyi neekai vechene
Manase neekai maarene
Ninge naakai edchene
Jaareti kanneerai
Nalla mabbula todigesi
Challa gaaliki eduruga
Ontaritanapu thodugaa
Ninnu thalachukunte
Vedi raagamai
Hrudilo medile
Odilo odigi
Oopire niliche
Nee premalone
Ededu janmalakinaina
Nee thodu kaavali
Aaha..
Neeenikshanmainaa
Nuvvu leka bathakalenu
Ninge naakai edchene
Jaareti kanneerai
Nee chupula champesavule
Naa gundelo dinchesavule
Nadireyi neekai vechene
Manase neekai maarene
Ninge naakai edchene
Jaareti kanneerai