Telugu Lyrics
మదిలోన తీయగా
వెన్నెల రేయిలా
నా మనసు లాగెనే
మెలమ్ మోగే మెల్లగా
మదిలోన తీయగా
వెన్నెల రేయిలా
నా మనసు లాగెనే
సిరుల కోవెలలో
నడుచు పూల వానలో
చిరునవ్వుల నడుమ
అందెనగా
ఎంతైన అందం
ఏ మాత్రం అందం
నీలోనే ఉందిగా
అందమైనా
పలికె పలుకంతా
తనదైన బాషంతా
నాకే అర్థమైందిగా
ఒక్క మరుగైనా
మబ్బుల చాటున
చంద్రుడూ దాగున్న
ఆ వెన్నెలా నీవేగా
తెల్లని పున్నమి
మెలమ్ మోగే మెల్లగా
మదిలోన తీయగా
వెన్నెల రేయిలా
నా మనసు లాగెనే
మెలమ్ మోగే మెల్లగా
మదిలోన తీయగా
వెన్నెల రేయిలా
నా మనసు లాగెనే
కనుల తీరుల్లో
కలల తోడుల్లో
తిరిగెటి దారాల్లో
తళుకులు నీవేగా
పూల వానలో
పైట చాటులో
నడిచేటి తీరులో
సరసాలు నీవేగా
మెలమ్ మోగే మెల్లగా
మదిలోన తీయగా
వెన్నెల రేయిలా
నా మనసు లాగెనే
మెలమ్ మోగే మెల్లగా
మదిలోన తీయగా
వెన్నెల రేయిలా
నా మనసు లాగెనే
English Lyrics / Transliteration
Madilona teeyaga
Vennela reyila
Naa manasu lagene
Melam moge mellaga
Madilona teeyaga
Vennela reyila
Naa manasu lagene
Sirula kovelalo
Naduchu poola vaanalo
Chirunavvula naduma
Andenaga
Entaina andam
Ye maathram andam
Neelone undiga
Andamaina
Palike palukantha
Thanadaina baashantha
Naake arthamaindiga
Okka marugaina
Mabbula chaatuna
Chandrudu daagunna
Aa vennela neevega
Tellani punnami
Melam moge mellaga
Madilona teeyaga
Vennela reyila
Naa manasu lagene
Melam moge mellaga
Madilona teeyaga
Vennela reyila
Naa manasu lagene
Kanula theerullo
Kalala thodullo
Thirigeti daarallo
Thalukulu neevega
Poola vaanalo
Paita chaatulo
Nadicheti theerulo
Sarasalu neevega
Melam moge mellaga
Madilona teeyaga
Vennela reyila
Naa manasu lagene
Melam moge mellaga
Madilona teeyaga
Vennela reyila
Naa manasu lagene