Telugu Lyrics
చూపులతోనే మేటర్ సెట్ అయ్యింది
బే ఆఫ్ బెంగాల్… బే ఆఫ్ బెంగాల్
మనసు మాత్రం టెన్షన్ పడుతోంది
ఎప్పుడేం జరుగుతుందో అని
అతిగా ఆలోచించకే
కళ్ళల్లో కళ్ళు పెట్టి
మతి పోగొట్టేయకే
ఒళ్ళు తెలియని ఆనందం
నాలో నిండి పోతుంటే
గొంతులో గొంతు కలిపి
గాలిలో తేలిపోతే
మనసులో కోరికలేవో
పెరుగుతూ పోతుంటే
వయసుని కాదంటు
పరుగున నిలుస్తుంటే
ఒంటరితనపు అలలు
ఏకాంతపు పొరలు
ఒదిగిపోతున్నాయో
మనతో వస్తున్నాయో
ఏమో నాకింకా అర్ధం కాదు
ఈ గాలిలో తేలే భావాలు
ఏమో నాకింకా అర్ధం కాదు
ఈ మాయలో పడిపోయాను
బే ఆఫ్ బెంగాల్… బే ఆఫ్ బెంగాల్
చూపులతోనే మేటర్ సెట్ అయ్యింది
బే ఆఫ్ బెంగాల్… బే ఆఫ్ బెంగాల్
మనసు మాత్రం టెన్షన్ పడుతోంది
అడుగులన్నీ అటువైపే
అందగత్తెనంటా చూడు
అడగకుండానే నీ మనసు
అతనికే చెందుతుందంట
అతని కళ్ళ లోతుల్లో
అదిరిపోయే లోకాలు
నడుము ఊపే లయలో
ఉరుకుతోంది కాలం
ఆ దరి చేరే వేళలో
అతని మాటల మాయలో
అదిరే గుండె చప్పుడు
అదురుతోంది నీ లోకం
ఏమో నాకింకా అర్ధం కాదు
ఈ గాలిలో తేలే భావాలు
ఏమో నాకింకా అర్ధం కాదు
ఈ మాయలో పడిపోయాను
బే ఆఫ్ బెంగాల్… బే ఆఫ్ బెంగాల్
చూపులతోనే మేటర్ సెట్ అయ్యింది
బే ఆఫ్ బెంగాల్… బే ఆఫ్ బెంగాల్
మనసు మాత్రం టెన్షన్ పడుతోంది
English Lyrics / Transliteration
Chupulathone matter set ayyindi
Bay of Bengal… Bay of Bengal
Manasu maatram tension paduthondi
Eppudem jaruguthundo ani
Athigaa alochinchake
Kallalo kallu petti
Mathi pogottakey
Ollu teliyani aanandam
Naalo nindi pothunte
Gontulo gontu kalipi
Gaalilo telipothe
Manasulo korikalevo
Peruguthu pothunte
Vayasu ni kaadantu
Paruguna nilusthunte
Ontarithanapu alalu
Ekantapu poralu
Odigipothunnayo
Manatho vasthunnayo
Emo naakinka ardham kaadhu
Ee gaalilo tele bhaavaalu
Emo naakinka ardham kaadhu
Ee maayalo padipoyanu
Bay of Bengal… Bay of Bengal
Chupulathone matter set ayyindi
Bay of Bengal… Bay of Bengal
Manasu maatram tension paduthondi
Adugulanni athu vaipoye
Andagattenanta choodu
Adagakundane nee manasu
Athanike chenduthundanta
Athani kalla lothullo
Adiripoye lokaalu
Nadumu oope layalo
Urukuthondi kaalam
Aa dari chere velalo
Athani maataala maayalo
Adire gunde chappudu
Aduruthondi nee lokam
Emo naakinka ardham kaadhu
Ee gaalilo tele bhaavaalu
Emo naakinka ardham kaadhu
Ee maayalo padipoyanu
Bay of Bengal… Bay of Bengal
Chupulathone matter set ayyindi
Bay of Bengal… Bay of Bengal
Manasu maatram tension paduthondi