Telugu Lyrics
ఈ ప్రేమ లోకానికే స్వాగతం
హృదయాల నిండిన సంగీతం
ఈ ప్రేమ లోకానికే స్వాగతం
కళ్ళల్లో దాచిన కలలన్నీ
మనసున తెలిపే భావాలన్నీ
ఒకరికొకరు పంచుకునే క్షణాలే
మన ప్రేమకధలో మధురాలే
ఆశల రెక్కలు తొడగమని
ఉదయపు కిరణం పిలిచెనని
ప్రేమ లోగిలిలో చేరమని
సందె పొద్దు గళమెత్తెనని
ఆనందపు అలలు కౌగిలించుకోనీ
స్వాగతం సుస్వాగతం
ఈ ప్రేమ లోకానికే స్వాగతం
మలుపు తిరిగే దారుల్లో
కొత్త లోకం నీకు స్వాగతం
మనసు పలికె రాగాలు
నీకోసమే ఈ గీతం
ఒకరికొకరు తోడై
జీవితాంతం కలిసి నడవగా
వెన్నెలంతా నీదే
వెన్నె ముద్ద నీవే
ఆశల రెక్కలు తొడగమని
ఉదయపు కిరణం పిలిచెనని
ప్రేమ లోగిలిలో చేరమని
సందె పొద్దు గళమెత్తెనని
ఆనందపు అలలు కౌగిలించుకోనీ
స్వాగతం సుస్వాగతం
ఈ ప్రేమ లోకానికే స్వాగతం
English Lyrics / Transliteration
Ee prema lokanike swagatham
Hrudayala nindina sangeetham
Ee prema lokanike swagatham
Kallalo daachina kalalanni
Manasuna telipae bhavalanni
Okarikokaru panchukunae kshanalae
Mana premekadhala madhuralae
Aashala rekkalu todagamani
Udayapu kiranam pilichenani
Prema logililo cheramani
Sande poddu galamethenani
Aanandapu alalu kaugilinchukoni
Swagatham suswagatham
Ee prema lokanike swagatham
Malupu thirigae daarullo
Kotha lokam neeku swagatham
Manasu palike ragalu
Neekosamae ee geetham
Okarikokaru thodai
Jeevithaantham kalisi nadavaga
Vennelantha needhae
Venna mudda neevae
Aashala rekkalu todagamani
Udayapu kiranam pilichenani
Prema logililo cheramani
Sande poddu galamethenani
Aanandapu alalu kaugilinchukoni
Swagatham suswagatham
Ee prema lokanike swagatham