Telugu Lyrics
ప్రియమయ్ మనసుల సరిగమమయ్
సరి క్రొత్త లోకం మయం
ఈ క్షణం నీకే అర్ధం
ప్రియ స్వరంమయ్ సుస్వరంమయ్
ప్రియమయ్ మనసుల సరిగమమయ్
వేకువ కాంతి కిరణాల
తాకిడిలో మెరిసే పెదవుల
చిరునవ్వే కదా
ఈ నయనాల సవ్వడిలో
ప్రతి అడుగుల అలజడిలో
కనుగొన్నాగా
నీలాకాశంలో వెతికే
తారలన్నీ నేడు
నీలో కనబడుతున్నాయ్
నీలో లీనమవుతున్నాయ్
ప్రియ స్వరంమయ్ సుస్వరంమయ్
ప్రియమయ్ మనసుల సరిగమమయ్
సరి క్రొత్త లోకం మయం
ఈ క్షణం నీకే అర్ధం
ప్రియ స్వరంమయ్ సుస్వరంమయ్
ప్రియమయ్ మనసుల సరిగమమయ్
నీ పెదవుల పల్లవించె
మధుర గీతిక వినగానే
మెల్లగా కరిగే
నా హృదయమేగా
ఈ గాలుల సయ్యాటలో
పులకించిపోతుంటే
నీలో సమ్మోహనమేగా
నీ నడకల నాట్యాలలో
నీ నవ్వుల పువ్వులలో
నా కన్నుల పండుగే
నీతోనే నడిచే దారే
స్వర్గంగా మారిపోయే
ప్రియ స్వరంమయ్ సుస్వరంమయ్
ప్రియమయ్ మనసుల సరిగమమయ్
సరి క్రొత్త లోకం మయం
ఈ క్షణం నీకే అర్ధం
ప్రియ స్వరంమయ్ సుస్వరంమయ్
ప్రియమయ్ మనసుల సరిగమమయ్
English Lyrics / Transliteration
Priyamay manasula sarigamamay
Sari krotta lokam mayam
Ee kshanam neeke ardham
Priya swaramay suswaramay
Priyamay manasula sarigamamay
Vekuva kaanthi kiranaala
Taakidilo merise pedavula
Chirunavve kada
Ee nayanaala savvadilo
Prati adugula alajadilo
Kanugonnnaga
Neelakaashamlo vethike
Taaralanni nedu
Neelo kanabadutunnay
Neelo leenamavutunnay
Priya swaramay suswaramay
Priyamay manasula sarigamamay
Sari krotta lokam mayam
Ee kshanam neeke ardham
Priya swaramay suswaramay
Priyamay manasula sarigamamay
Nee pedavula pallavinche
Madhura geetika vinagaane
Mellaga karige
Naa hrudayamayega
Ee gaalula sayyaatalo
Pulakinchi potunte
Neelo sammohanamega
Nee nadakala naatyaalalo
Nee navvula puvvulalo
Naa kannula panduge
Neethone nadiche daare
Swarganga maaripoye
Priya swaramay suswaramay
Priyamay manasula sarigamamay
Sari krotta lokam mayam
Ee kshanam neeke ardham
Priya swaramay suswaramay
Priyamay manasula sarigamamay