Telugu Lyrics
గండి గండి చేరాలని దూకే చండి
అన్యాయం అణిచేయాలని ఉప్పొంగే చండి
అబలల రక్షణకై అవిసెపువ్వై విరిసే చండి
ఆగదు ఈ సడి ఆగదు ఈ గడి
అమ్మవారి అవతారమై నడిచే చండి
అమ్మవారి అవతారమై నడిచే చండి
శక్తి స్వరూపిణి కరుణామయి
భక్త జనముల పాలిట అండ
సింహ వాహిని క్రోధ రూపిణి
దుష్ట సంహారిణి భక్త వరద
ఆవేశం పొంగిరారా
ఆడదాని తెగువ కాదా
రక్తంతో కడిగేయాలీ
రాక్షస తనువులన్నీ
చండి చండి దొరలని చంపే చండి
గండి గండి చేరాలని దూకే చండి
అన్యాయం అణిచేయాలని ఉప్పొంగే చండి
అబలల రక్షణకై అవిసెపువ్వై విరిసే చండి
రాయబారం పంపినా రెచ్చగొట్టే మందు
రాజైన రానీ పందెం కాయ్ అంటా
ఆయుధాల సప్పుడుతో ఆశలన్నీ చంపే
అణచివేత నిప్పులో దూకే చండి
బలవంతులెవరైనా భయపడదు ఈమె
బలిపీఠం ఎక్కినా పలికే చండి
ఆవేశం పొంగిరారా
ఆడదాని తెగువ కాదా
రక్తంతో కడిగేయాలీ
రాక్షస తనువులన్నీ
చండి చండి దొరలని చంపే చండి
గండి గండి చేరాలని దూకే చండి
అన్యాయం అణిచేయాలని ఉప్పొంగే చండి
అబలల రక్షణకై అవిసెపువ్వై విరిసే చండి
ఆగదు ఈ సడి ఆగదు ఈ గడి
అమ్మవారి అవతారమై నడిచే చండి
అమ్మవారి అవతారమై నడిచే చండి
English Lyrics / Transliteration
Gandi gandi cherulani dooke chandi
Anyayam anicheyalani upponge chandi
Abalala rakshanakai avisepuvvai virise chandi
Agadu ee sadi agadu ee gadi
Ammavari avataramai nadiche chandi
Ammavari avataramai nadiche chandi
Shakti swaroopini karunamayi
Bhakta janamula palita anda
Simha vahini kroda roopini
Dushta samharini bhakta varada
Avesham pongirara
Aadadani teguva kada
Rakthamtho kadigeyali
Rakshasa tanuvulanni
Chandi chandi dorulani champe chandi
Gandi gandi cherulani dooke chandi
Anyayam anicheyalani upponge chandi
Abalala rakshanakai avisepuvvai virise chandi
Rayabaram pampina rechchagotte mandu
Rajaina rani pandem kaay anata
Ayudhaala sappudutho aashalanni champe
Anachiveta nippulo dooke chandi
Balavantulevarainaa bhayapadadu eeme
Balipitham ekkina palike chandi
Avesham pongirara
Aadadani teguva kada
Rakthamtho kadigeyali
Rakshasa tanuvulanni
Chandi chandi dorulani champe chandi
Gandi gandi cherulani dooke chandi
Anyayam anicheyalani upponge chandi
Abalala rakshanakai avisepuvvai virise chandi
Agadu ee sadi agadu ee gadi
Ammavari avataramai nadiche chandi
Ammavari avataramai nadiche chandi