Telugu Lyrics
లోకం లోకం లాగే లాగే
చాటింగ్ చాటింగ్ చాపే చాపే
లోకం లోకం లాగే లాగే
అయ్యయో ఏమైంది ఈవేళ
ఏమన్నాడే ఓ చెలి నేడే
అయ్యయో ఏమైంది ఈవేళ
ఏమన్నాడే ఓ చెలి నేడే
చాటింగ్ చాటింగ్ చాపే చాపే
లోకం లోకం లాగే లాగే
కొత్తగా ఏదో లోకం లోకం
అందంగా కలలకు తీరం తీరం
మనతోనే ఈ లోకం లోకం
మనతోనే కలలకు తీరం తీరం
ఎక్కడెక్కడ తిరుగుతుందో
మనసు ఎటువైపు వెళ్తుందో
ఏం చెప్పాలో ఏమనాలో
తెలియకున్నా తెలియకున్నా
చాటింగ్ చాటింగ్ చాపే చాపే
లోకం లోకం లాగే లాగే
చాటింగ్ చాటింగ్ చాపే చాపే
లోకం లోకం లాగే లాగే
అయ్యయో ఏమైంది ఈవేళ
ఏమన్నాడే ఓ చెలి నేడే
అయ్యయో ఏమైంది ఈవేళ
ఏమన్నాడే ఓ చెలి నేడే
హృదయానికి తొందర తొందర
ఏదో ఊహల ఊసురు ఊసురు
మదిలోన అలజడి అలజడి
ఎందుకో ఈ వేడి వేడి
ఎక్కడెక్కడ తిరుగుతుందో
మనసు ఎటువైపు వెళ్తుందో
ఏం చెప్పాలో ఏమనాలో
తెలియకున్నా తెలియకున్నా
చాటింగ్ చాటింగ్ చాపే చాపే
లోకం లోకం లాగే లాగే
చాటింగ్ చాటింగ్ చాపే చాపే
లోకం లోకం లాగే లాగే
అయ్యయో ఏమైంది ఈవేళ
ఏమన్నాడే ఓ చెలి నేడే
అయ్యయో ఏమైంది ఈవేళ
ఏమన్నాడే ఓ చెలి నేడే
English Lyrics / Transliteration
Lokam lokam laage laage
Chating chating chaape chaape
Lokam lokam laage laage
Ayyo ayyo emaindi evela
Emannade oh cheli nede
Ayyo ayyo emaindi evela
Emannade oh cheli nede
Chating chating chaape chaape
Lokam lokam laage laage
Kothaga edho lokam lokam
Andanga kalalaku theeram theeram
Manathone ee lokam lokam
Manathone kalalaku theeram theeram
Ekkadekkada thiruguthundo
Manasu ethuvaipu velthundo
Em cheppalo emanalo
Teliyakunnnna teliyakunnnna
Chating chating chaape chaape
Lokam lokam laage laage
Chating chating chaape chaape
Lokam lokam laage laage
Ayyo ayyo emaindi evela
Emannade oh cheli nede
Ayyo ayyo emaindi evela
Emannade oh cheli nede
Hrudayaniki thondara thondara
Edho oohala oosuru oosuru
Madilona alajadi alajadi
Enduko ee vedi vedi
Ekkadekkada thiruguthundo
Manasu ethuvaipu velthundo
Em cheppalo emanalo
Teliyakunnnna teliyakunnnna
Chating chating chaape chaape
Lokam lokam laage laage
Chating chating chaape chaape
Lokam lokam laage laage
Ayyo ayyo emaindi evela
Emannade oh cheli nede
Ayyo ayyo emaindi evela
Emannade oh cheli nede