Telugu Lyrics
ఎంత విరిసేనో ఏ తీరం
వీడాలొకటే సంగమం
ఎంత కలిసేనో ఏ యానం
ఒక్కటిగా విడియాలనే
ప్రేమలొ విరహాలన్నది
హృదయము వెతికెను నీదినే
ప్రతినిమిషం ప్రతిక్షణం
పలికెను నీ పేరే
కాలమే ఆగేనులే
మెరిసిన నీ కన్నే
కరిగి పోయేనులే
చూడాలకాశం అంతం
ఎంత విరిసేనో ఏ తీరం
వీడాలొకటే సంగమం
ఎంత కలిసేనో ఏ యానం
గాలిలో తేలే అలలయ్యే
అడుగులే ఆగి పోయే
నీవు లేని దారినే
ఎటు నడవాలి చెప్పవే
నీవు లేని వెన్నెల
నన్ను తాకెనని
ఎంత అందెనో
నాకు నీ వరమే
చూడాలకాశం అంతం
ఎంత విరిసేనో ఏ తీరం
వీడాలొకటే సంగమం
ఎంత కలిసేనో ఏ యానం
ఒక్కటిగా విడియాలనే
ప్రేమలొ విరహాలన్నది
హృదయము వెతికెను నీదినే
ప్రతినిమిషం ప్రతిక్షణం
పలికెను నీ పేరే
కాలమే ఆగేనులే
మెరిసిన నీ కన్నే
కరిగి పోయేనులే
English Lyrics / Transliteration
Entha viriseno ae theeram
Veedalokate sangamam
Entha kaliseno ae yaanam
Okkatiga vidyaalane
Premalo virahaalannadhi
Hrudayamu vethikenu needhine
Prathinimisham pratikshanam
Palikenu nee pere
Kaalame aagenu le
Merisina nee kanne
Karigi poyenu le
Choodalaakasam antham
Entha viriseno ae theeram
Veedalokate sangamam
Entha kaliseno ae yaanam
Gaalilo thele alalaye
Adugule aagi poye
Neevu leni daarine
Ethu nadavaali cheppave
Neevu leni vennela
Nannu thaakenani
Entha andeno
Naaku nee varame
Choodalaakasam antham
Entha viriseno ae theeram
Veedalokate sangamam
Entha kaliseno ae yaanam
Okkatiga vidyaalane
Premalo virahaalannadhi
Hrudayamu vethikenu needhine
Prathinimisham pratikshanam
Palikenu nee pere
Kaalame aagenu le
Merisina nee kanne
Karigi poyenu le