Telugu Lyrics
అలవోకగా నా గుండెను కొల్లగొట్టేసిందిగా
అలగోదె అలగోదె అలవోకగా
అలవోకగా నా మనసే లాగేసిందిగా
కాలం కలిసినా కన్నుల కలిసినా
ఏదో వలపు మాయలో నన్ను ముంచేసిందిగా
కైపు కలిగిన కలలకు రంగుల హరివిల్లు
ఏవో ఊసులు చెప్పేసిందిగా
అవునన్నా కాదన్నా నా ఇష్టమైనా
ప్రతి కలనీ నిజమని చెప్పేసిందిగా
అలగోదె అలగోదె అలవోకగా
అలవోకగా నా గుండెను కొల్లగొట్టేసిందిగా
అలగోదె అలగోదె అలవోకగా
అలవోకగా నా మనసే లాగేసిందిగా
మెల్లగ మెల్లగ నాలో కరిగింది
మెత్తగ మెత్తగ నన్నే పిలిచింది
ఎట్టాగో ఎట్టాగో ఏమో మరి
గుండెలోన తన జ్ఞాపకం నిలిచింది
సన్న సన్న వానగ తడిపింది
నిండు నిండు ఆశలు నింపింది
అంతలో అప్పుడే ఏమో మరి
మెల్లగ మెల్లగ కనుమరుగై వెళ్ళింది
ఈ కల పోయేనా ఈ వలపు తీరేనా
ఈ క్షణమే నా జీవితం గా మారిందిగా
అవునన్నా కాదన్నా నా ఇష్టమైనా
ప్రతి కలనీ నిజమని చెప్పేసిందిగా
అలగోదె అలగోదె అలవోకగా
అలవోకగా నా గుండెను కొల్లగొట్టేసిందిగా
అలగోదె అలగోదె అలవోకగా
అలవోకగా నా మనసే లాగేసిందిగా
English Lyrics / Transliteration
Alavokaga naa gundenu kollagottesindiga
Alagodhe alagodhe alavokaga
Alavokaga naa manase laagesindiga
Kaalam kalisina kannula kalisina
Edho valapu maayalo nannu munchesindiga
Kaipu kaligina kalalaku rangula harivillu
Evvo oosulu cheppesindiga
Avunanna kaadanna naa ishtamaina
Prathi kalani nijamani cheppesindiga
Alagodhe alagodhe alavokaga
Alavokaga naa gundenu kollagottesindiga
Alagodhe alagodhe alavokaga
Alavokaga naa manase laagesindiga
Mellaga mellaga naalona karigindi
Mettaga mettaga nanne pilichindi
Ettago ettago emo mari
Gundelona thana gnapakham nilichindi
Sanna sanna vaanaga tadipindi
Nindu nindu aashalu nimpindi
Anthalo appude emo mari
Mellaga mellaga kanumarugai vellindi
Ee kala poyena ee valapu theerena
Ee kshaname naa jeevitham ga maarindiga
Avunanna kaadanna naa ishtamaina
Prathi kalani nijamani cheppesindiga
Alagodhe alagodhe alavokaga
Alavokaga naa gundenu kollagottesindiga
Alagodhe alagodhe alavokaga
Alavokaga naa manase laagesindiga