Telugu Lyrics
చెరితి నిను చెరితి..
ఎవ్వరు తప్పించలేరు..
ఎవ్వరు దాచలేరు..
అంతరంగం లో ఆకలి..
అంధకారం లో దాహం..
నీకై నీకై..
నేను వెతుకుతా..
చెరితి నిను చెరితి..
చెరితి నిను చెరితి..
ఎవ్వరు తప్పించలేరు..
ఎవ్వరు దాచలేరు..
లోగిలి లో వెలుగు..
తోడుగా తోడుగా..
నీకై నీకై..
నేను వెతుకుతా..
నీ తొడలో ఒడిలో..
ఎన్నడో ఒకనాడు..
విడిది చేసెనే..
ఈ తనువు..
ఈ తనువు..
నీ నడకలో ఒడుపు..
నీ నవ్వులో మెరుపు..
నన్ను దోచెనే..
ఈ మనసు..
ఈ మనసు..
కన్నుల్లో కనులు..
కలిసి దాచెనే..
కథలెన్నో..
కాలమంతా..
కలల్లో కొలువ..
ఒదిగి నిలువ..
జతగ నీతో..
జీవితాంతం..
చెరితి నిను చెరితి..
చెరితి నిను చెరితి..
ఎవ్వరు తప్పించలేరు..
ఎవ్వరు దాచలేరు..
అంతరంగం లో ఆకలి..
అంధకారం లో దాహం..
నీకై నీకై..
నేను వెతుకుతా..
లోగిలి లో వెలుగు..
తోడుగా తోడుగా..
నీకై నీకై..
నేను వెతుకుతా..
English Lyrics / Transliteration
Cherithi ninu cherithi..
Evvaru thappinchaleru..
Evvaru dachaleru..
Antharangam lo aakali..
Andhakaram lo daaham..
Neekai neekai..
Nenu vethukutha..
Cherithi ninu cherithi..
Cherithi ninu cherithi..
Evvaru thappinchaleru..
Evvaru dachaleru..
Logili lo velugu..
Thodugaa thodugaa..
Neekai neekai..
Nenu vethukutha..
Nee thodalo odilo..
Ennado okanaadu..
Vididi chesene..
Ee thanuvu..
Ee thanuvu..
Nee nadakalo odupu..
Nee navvulo merupu..
Nannu dochene..
Ee manasu..
Ee manasu..
Kannullo kanulu..
Kalisi daachene..
Kanthalneno..
Kaalamaantha..
Kalallo koluva..
Odigi niluva..
Jathagaa neetho..
Jeevithaantham..
Cherithi ninu cherithi..
Cherithi ninu cherithi..
Evvaru thappinchaleru..
Evvaru dachaleru..
Antharangam lo aakali..
Andhakaram lo daaham..
Neekai neekai..
Nenu vethukutha..
Logili lo velugu..
Thodugaa thodugaa..
Neekai neekai..
Nenu vethukutha..