Telugu Lyrics
తొలి సంధ్య రాగమెంతో..
తళుకులీనే నీ రూపమెంతో..
పూల రెక్కల వయసు నీది..
పున్నమి వెన్నెల సొగసు నీది..
తనలో తాను మురిసెనే..
తనని తాను మరిచెనే..
మనసు తేలికై..
పలికె తొలి గీతికై..
మెరిసే కన్నుల..
వడిలో నిలిచె..
నేడు..
తళుకులీనే నీ రూపమెంతో..
పూల రెక్కల వయసు నీది..
పున్నమి వెన్నెల సొగసు నీది..
తనలో తాను మురిసెనే..
తనని తాను మరిచెనే..
మనసు తేలికై..
పలికె తొలి గీతికై..
మెరిసే కన్నుల..
వడిలో నిలిచె..
నేడు..
English Lyrics / Transliteration
Tholi sandhya raagamemtho..
Thalukulinee nee roopamemtho..
Poola rekkala vayasu needi..
Punnami vennela sogasu needi..
Thanalonu thaanoo murisene..
Thanani thaanoo marichene..
Manasu thelikai..
Palike tholi geethikai..
Merise kannula..
Vadillo niliche..
Nedu..
Thalukulinee nee roopamemtho..
Poola rekkala vayasu needi..
Punnami vennela sogasu needi..
Thanalonu thaanoo murisene..
Thanani thaanoo marichene..
Manasu thelikai..
Palike tholi geethikai..
Merise kannula..
Vadillo niliche..
Nedu..