Telugu Lyrics
నే కనులు నీకై
కలిసెలే కనేలే
చే కనులు నీకై
ఆదియే ఆది అంతమే
నీవేగా నేనేగా
నీవేగా నేనేగా
కోరితే కోరితే
నా ప్రాణమే ఇస్తా
చూస్తే చూస్తే
నా లొకమే మారే
ఈనాటిదీ బంధం
జన్మజన్మల సంగమం
జన్మజన్మల సంగమం
కానులే కనిలే
నే కనులు నీకై
కలిసెలే కనేలే
చే కనులు నీకై
ఆదియే ఆది అంతమే
నీవేగా నేనేగా
నీవేగా నేనేగా
నీ కనులే
నా కనులే
ఎన్నెన్నో
కథలెన్నో
నీ ఊసే
నా ఊసే
ఎన్నాళ్ళు
ఒంటరిగా
నీతోనే
నా లోకం
నీలోనే
నా ప్రాణం
నీ చేరే
ఈ దారి
ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళు
కానులే కనిలే
నే కనులు నీకై
కలిసెలే కనేలే
చే కనులు నీకై
ఆదియే ఆది అంతమే
నీవేగా నేనేగా
నీవేగా నేనేగా
English Lyrics / Transliteration
Nē kanulu nīkai
Kaliselē kanelē
Cē kanulu nīkai
Ādhiye ādi antamē
Nīvēgā nēnēgā
Nīvēgā nēnēgā
Kōritē kōritē
Nā prāṇamē istā
Cūstē cūstē
Nā lokamē māre
Īnāṭidī bandhaṁ
Janmajanamala saṅgamaṁ
Janmajanamala saṅgamaṁ
Kanule kanele
Nē kanulu nīkai
Kaliselē kanelē
Cē kanulu nīkai
Ādhiye ādi antamē
Nīvēgā nēnēgā
Nīvēgā nēnēgā
Nī kanulē
Nā kanulē
Ennennō
Katalennō
Nī ūse
Nā ūse
Ennāḷḷu
Oṇṭarigā
Nītōnē
Nā lōkaṁ
Nīlōnē
Nā prāṇaṁ
Nī cērē
Ī dāri
Ennāḷḷu
Ennāḷḷu
Kanule kanele
Nē kanulu nīkai
Kaliselē kanelē
Cē kanulu nīkai
Ādhiye ādi antamē
Nīvēgā nēnēgā
Nīvēgā nēnēgā