Telugu Lyrics
అందమైన పిల్లగమ్మో
అమ్మాయిలందరిలో అమ్మాయిలందరిలో
అందమైన పిల్లగమ్మో
కాలేజీ గర్ల్స్ అందరిలో
కాజల్ ది బెస్ట్ గర్ల్
కాలేజీ గర్ల్స్ అందరిలో
కాజల్ ది బెస్ట్ గర్ల్
స్టైల్ లోనూ సీన్ లోనూ
స్టేటస్ లోనూ
కాలేజీ గర్ల్స్ అందరిలో
కాజల్ ది బెస్ట్ గర్ల్
అమ్మాయిలందరిలో అమ్మాయిలందరిలో
అందమైన పిల్లగమ్మో
అమ్మాయిలందరిలో అమ్మాయిలందరిలో
అందమైన పిల్లగమ్మో
కళ్లలో కలలున్న
కాళ్ళలో గెంతునున్న
కాజల్ వేరే లెవెల్
కలర్ కలర్ డ్రెస్సులలో
కలవర పెడుతున్న
కాజల్ వేరే లెవెల్
హాయ్ అంటే నవ్వేసి
హాయ్ బాయ్ కామెంట్లు
హాయ్ అంటే నవ్వేసి
హాయ్ బాయ్ కామెంట్లు
చేస్తూ సాగిపోయే
లైట్ హౌస్ లగ్జరీ
కాలేజీ గర్ల్స్ అందరిలో
కాజల్ ది బెస్ట్ గర్ల్
స్టైల్ లోనూ సీన్ లోనూ
స్టేటస్ లోనూ
కాలేజీ గర్ల్స్ అందరిలో
కాజల్ ది బెస్ట్ గర్ల్
అమ్మాయిలందరిలో అమ్మాయిలందరిలో
అందమైన పిల్లగమ్మో
అమ్మాయిలందరిలో అమ్మాయిలందరిలో
అందమైన పిల్లగమ్మో
నోటితోటి చెప్పలేని
నా మదిలోని మాట
నీ కొరకేనమ్మ
చూపులతోటి చెప్పలేని
చెప్పలేని మర్మం
నీ కొరకేనమ్మ
ఏదో ఏదో అయినట్టు
ఏదో ఏదో తోచినట్టు
ఏదో ఏదో అయినట్టు
ఏదో ఏదో తోచినట్టు
నీ కంట పడగానే
నా మనసు చేసేది
కాలేజీ గర్ల్స్ అందరిలో
కాజల్ ది బెస్ట్ గర్ల్
స్టైల్ లోనూ సీన్ లోనూ
స్టేటస్ లోనూ
కాలేజీ గర్ల్స్ అందరిలో
కాజల్ ది బెస్ట్ గర్ల్
అమ్మాయిలందరిలో అమ్మాయిలందరిలో
అందమైన పిల్లగమ్మో
అమ్మాయిలందరిలో అమ్మాయిలందరిలో
అందమైన పిల్లగమ్మో
English Lyrics / Transliteration
Andamaina pillagammo
Ammayilandarilo Ammayilandarilo
Andamaina pillagammo
College girls andarilo
Kajal di best girl
College girls andarilo
Kajal di best girl
Style lonu scene lonu
Status lonu
College girls andarilo
Kajal di best girl
Ammayilandarilo Ammayilandarilo
Andamaina pillagammo
Ammayilandarilo Ammayilandarilo
Andamaina pillagammo
Kallalo kalalunna
Kallalo genthuthunna
Kajal vere level
Color color dressulalo
Kalavara peduthunna
Kajal vere level
Hi ante navvesi
Hi bye commentlu
Hi ante navvesi
Hi bye commentlu
Chesthu saagipoye
Light house luxury
College girls andarilo
Kajal di best girl
Style lonu scene lonu
Status lonu
College girls andarilo
Kajal di best girl
Ammayilandarilo Ammayilandarilo
Andamaina pillagammo
Ammayilandarilo Ammayilandarilo
Andamaina pillagammo
Notithoti cheppaleni
Naa madiloni maata
Nee korakenamma
Choopulathoti cheppaleni
Cheppaleni marmam
Nee korakenamma
Yedho yedho ayinattu
Yedho yedho thochinattu
Yedho yedho ayinattu
Yedho yedho thochinattu
Nee kanta padagaane
Naa manasu chesedi
College girls andarilo
Kajal di best girl
Style lonu scene lonu
Status lonu
College girls andarilo
Kajal di best girl
Ammayilandarilo Ammayilandarilo
Andamaina pillagammo
Ammayilandarilo Ammayilandarilo
Andamaina pillagammo