Telugu Lyrics
వలపుల వలలో నన్ను వణికిస్తోంది
కలవర కసెపు నన్ను కలవర పెడుతోంది
వలపుల వలలో నన్ను వణికిస్తోంది
సిగ్గుల తెరలు తొలగి సయ్యాటలకి రమ్మంటుంది
నీలిమగగాలన్నీ నీ నడుములో దాచి
పచ్చగ పారుతున్న పయినలని మించి
నాలోన ఏదో ఆశ రేకెత్తిస్తోంది
కలవర కసెపు నన్ను కలవర పెడుతోంది
వలపుల వలలో నన్ను వణికిస్తోంది
మల్లెల మత్తులోన మునిగి తేలుతుంటే
మధుర స్మృతులు కలలు చేరి నన్ను ముంచుతుంటే
పున్నమి రాత్రులందు పులకరిస్తుంటే
పైరగాలి నా చెవుల చేరి ఏదో చెప్పి వెళుతుంటే
నీలాల నీడలోన నిట్టూర్పు విడుస్తుంటే
కలవర కసెపు నన్ను కలవర పెడుతోంది
వలపుల వలలో నన్ను వణికిస్తోంది
నే నెడల మంచులాగ నెమ్మదిగ కరుగుతుంటే
నీ ఎద కొలనులోన నే నిదుర పోతుంటే
పొద్దు పొడిచే వెలుగులకై ఎదురుచూస్తూ ఉంటే
నీ కౌగిలింతల లోన కొత్త లోకం చూస్తుంటే
వయసు పలకరిస్తూ వగపులు చిందుతుంటే
కలవర కసెపు నన్ను కలవర పెడుతోంది
వలపుల వలలో నన్ను వణికిస్తోంది
కలవర కసెపు నన్ను కలవర పెడుతోంది
వలపుల వలలో నన్ను వణికిస్తోంది
English Lyrics / Transliteration
Valapula valalo nannu vanikistondi
Kalavara kasepu nannu kalavara pedutondi
Valapula valalo nannu vanikistondi
Siggula teralu tolagi sayyatalaki rammantundi
Neelimagaalanni nee nudumulo daachi
Pachchaga paarutunna payinalani minchi
Naalona edo aasha reketistondi
Kalavara kasepu nannu kalavara pedutondi
Valapula valalo nannu vanikistondi
Mallela mattulona munigi telutunte
Madhura smrutulu kalalu cheri nannu munchutunte
Punnami ratrulandu pulakaristunte
Pairagaali naa chevula cheri edo cheppi velutunte
Neelala needalona nitturpu vidustunte
Kalavara kasepu nannu kalavara pedutondi
Valapula valalo nannu vanikistondi
Ne nedala manchulaaga nemmadiga karugutunte
Nee eda kolonulo na nidura potunte
Poddu podiche velugulakai eduruchuustu unte
Nee kaugilintala lona kotta lokam choostunte
Vayasu palakaristoo vagapulu chindutunte
Kalavara kasepu nannu kalavara pedutondi
Valapula valalo nannu vanikistondi
Kalavara kasepu nannu kalavara pedutondi
Valapula valalo nannu vanikistondi