Telugu Lyrics
ఈ క్షణం
ఏదో ఆశలే
మనలో తొలిగెనే
ఈ సుదినం
ఈ క్షణం
ఏదో ఆశలే
మనలో తొలిగెనే
నిదురలో ఉన్నా
మెలుకువ వచ్చినా
నీ సన్నిధిలోనే
వున్నావే ప్రియతమా
ఎన్నో జన్మల
ఏకాంతం
ఎగిరిపోయేను
నీ రాక తోనే
ఒంటరి మనసు
ఎంత మ్రొక్కిందో
ఏ కోరికల
తోడు కోరిందో
నీ చూపుల
వెలుతురులోనే
నే చూస్తున్నా
కొత్త లోకమే
ఈ సుదినం
ఈ క్షణం
ఏదో ఆశలే
మనలో తొలిగెనే
చిరుగాలి లోన
చిలిపి పాటలో
నీ పేరే
పిలుస్తుందిగా
నీ రాగం
నీ బాష
అర్థం కాని
నవ్వులే
కారణం
నిన్నలన్నీ
నిష్ఫలమే
నేడు నీతో
మధురమే
నీ చేయి
పట్టుకొని
నడవాలనే
ఆశ
హృదిలో
ఈ సుదినం
ఈ క్షణం
ఏదో ఆశలే
మనలో తొలిగెనే
ఈ సుదినం
ఈ క్షణం
ఏదో ఆశలే
మనలో తొలిగెనే
English Lyrics / Transliteration
Ee kshanam
Edo aashale
Manalo tholigene
Ee sudinam
Ee kshanam
Edo aashale
Manalo tholigene
Niduralo unna
Melukuva vachina
Nee sannidhilone
Vunnavē priyathama
Enno janmala
Ekantham
Egiri poyene
Nee raaka thone
Ontari manasu
Entha mrokkindho
Ye korikala
Thodu korindho
Nee choopula
Veluthurulone
Ne choosthunna
Kotha lokame
Ee sudinam
Ee kshanam
Edo aashale
Manalo tholigene
Chirugaali lona
Chilipi paatalo
Nee pere
Pilusthundiga
Nee raagam
Nee baasha
Ardham kaani
Navvule
Kaaranam
Ninnallani
Nishphalame
Nedu neetho
Madhurame
Nee cheyi
Pattukoni
Nadavalenē
Aasha
Hrudhilo
Ee sudinam
Ee kshanam
Edo aashale
Manalo tholigene
Ee sudinam
Ee kshanam
Edo aashale
Manalo tholigene