Telugu Lyrics
నమో నమో శ్రీనివాసా
నమో నమో త్రిలోకా
నమో నమో రామకృష్ణా
శరణాగత త్రాతా
వరములొసగే దేవ
నిన్ను నమ్మిన భక్త
జనులకు శ్రీ వేంకటేశా
కలియుగ వరదా
కనకపురి వాసా
అలమేలు మంగా
అందాల శ్రీనివాసా
నమో నమో వేంకటేశా
నమో నమో శ్రీనివాసా
నమో నమో త్రిలోకా
నమో నమో రామకృష్ణా
ఓం నమో నారాయణాయ
వేదపురాణ సారాయ
ఓం నమో నారాయణాయ
సర్వ లోకేశాయ
సహస్ర ఫణీశాయ
సుందర రూపాయ
సహస్ర ఫణీశాయ
సమస్త జనపాలాయ
నమో నమో వేంకటేశా
నమో నమో శ్రీనివాసా
నమో నమో త్రిలోకా
నమో నమో రామకృష్ణా
English Lyrics / Transliteration
Namo Namo Srinivasa
Namo Namo Triloka
Namo Namo Ramakrishna
Sharanagatha Trata
Varamulosage Deva
Ninnu Nammina Bhakta
Janulaku Sri Venkatesha
Kaliyuga Varada
Kanakapuri Vasa
Alamelu Manga
Andala Srinivasa
Namo Namo Venkatesha
Namo Namo Srinivasa
Namo Namo Triloka
Namo Namo Ramakrishna
Om Namo Narayanaya
Vedapurana Saraya
Om Namo Narayanaya
Sarva Lokeshaya
Sahasra Phaneeshaya
Sundara Rupaya
Sahasra Phaneeshaya
Samastha Janapalaya
Namo Namo Venkatesha
Namo Namo Srinivasa
Namo Namo Triloka
Namo Namo Ramakrishna