Telugu Lyrics
నీ కళ్ళలో కన్నీరేనా
ఏమైనా సరే నువ్వే నా లోకమని
నిన్నే నేనంటున్నా
ఎరుపెక్కిన నీ పెదవులే
ఎపుడు దాచుకున్నాయో
చెలి నువ్వే నేనేరాని
అందమైన వేదన
మెరిసే నీ కళ్ళలో
దాగున్న కలలేవో
చూస్తున్నా నా లోలో
నేనే వస్తున్నా
నే విననిది నిజమేనా
నీ కళ్ళలో కన్నీరేనా
ఏమైనా సరే నువ్వే నా లోకమని
నిన్నే నేనంటున్నా
నీలో ఉన్న లోకాలే
నాకు చూపించవే
నీకై వచ్చిన నా ప్రేమ
అందుకోవే
ఎదలో ఉన్న భావాలే
ఏదో చెప్పెనే
నీలో ఉన్న రహస్యమే
నాకు తెలుపుమా
నా ఒడిలో వాలవే
మదిలో నిలవవే
ఎన్నాళ్ళు ఇక వేచీ
ప్రియా
నే విననిది నిజమేనా
నీ కళ్ళలో కన్నీరేనా
ఏమైనా సరే నువ్వే నా లోకమని
నిన్నే నేనంటున్నా
ఎరుపెక్కిన నీ పెదవులే
ఎపుడు దాచుకున్నాయో
చెలి నువ్వే నేనేరాని
అందమైన వేదన
English Lyrics / Transliteration
Nee kallalo kanneerena
Emainaa sare nuvve naa lokamani
Ninne nenantunna
Erupekina nee pedavule
Epudu daachukunnaayo
Cheli nuvve neneraani
Andamaina vedana
Merise nee kallalo
Daagunna kalalevo
Choosthunna naa loloo
Nene vastunna
Ne vinanidi nijamena
Nee kallalo kanneerena
Emainaa sare nuvve naa lokamani
Ninne nenantunna
Neelo unna lokale
Naaku choopinchave
Neekai vachina naa prema
Andukove
Edalo unna bhaavaale
Edo cheppene
Neelo unna rahasyame
Naaku telupuma
Naa odilo vaalave
Madilo nilavave
Ennaallu ika vechi
Priya
Ne vinanidi nijamena
Nee kallalo kanneerena
Emainaa sare nuvve naa lokamani
Ninne nenantunna
Erupekina nee pedavule
Epudu daachukunnaayo
Cheli nuvve neneraani
Andamaina vedana