Telugu Lyrics
సతమానం భవతి సదా మంగళం
సతమానం భవతి సదా మంగళం
సతమానం భవతి సదా మంగళం
లోక కల్యాణానికే ఈ వ్రతం
లోక కల్యాణానికే ఈ వ్రతం
లోక కల్యాణానికే ఈ వ్రతం
లోక కల్యాణానికే ఈ వ్రతం
పుణ్యక్షేత్రాలన్నీ పుడమి నిండ
అందరి మదిలో భక్తి భావం నిండ
సత్య ధర్మాలన్నీ సదా నిలవంగ
సతమానం భవతి సదా మంగళం
సతమానం భవతి సదా మంగళం
సతమానం భవతి సదా మంగళం
భూమాతకెల్లాల సదా సుఖం
భువనానికెల్లాల సదా శాంతి
జనజీవనాన వికసించాలె
ప్రేమానంద శుభం
సతమానం భవతి సదా మంగళం
సతమానం భవతి సదా మంగళం
సతమానం భవతి సదా మంగళం
సతమానం భవతి సదా మంగళం
English Lyrics / Transliteration
Satamanam bhavati sadaa mangalam
Satamanam bhavati sadaa mangalam
Satamanam bhavati sadaa mangalam
Loka kalyaananike ee vratam
Loka kalyaananike ee vratam
Loka kalyaananike ee vratam
Loka kalyaananike ee vratam
Punya kshetraalanni pudami ninda
Andari madilo bhakti bhaavam ninda
Satya dharmaalanni sadaa nilavanga
Satamanam bhavati sadaa mangalam
Satamanam bhavati sadaa mangalam
Satamanam bhavati sadaa mangalam
Bhoomathikellaala sadaa sukham
Bhuvananikellaala sadaa shaanti
Jana jeevanaana vikasinchale
Premaananda shubham
Satamanam bhavati sadaa mangalam
Satamanam bhavati sadaa mangalam
Satamanam bhavati sadaa mangalam
Satamanam bhavati sadaa mangalam