Telugu Lyrics
తిరగనీవో తొట్టె త్రిప్పు
తీయగా ఈ ఒడిలో
మెల్లగ నీ ఒడిలో
తొలిసారి ఊయలగ
ఉట్టి త్రిప్పు ఉట్టి త్రిప్పు
తిరగనీవో తొట్టె త్రిప్పు
తీయగా ఈ ఒడిలో
మెల్లగ నీ ఒడిలో
తొలిసారి ఊయలగ
ఎన్ని జన్మల పుణ్యమో
నీకు నేనే తోడుగా
ఎన్ని జన్మల నోముదో
నాకు నీవే తోడుగా
ఎన్నెన్నో ఆశలన్నీ
నీవేగా నేనెక్కడికీ
వెళ్ళనమ్మా నిన్నొదిలి
దూరమెంతో
నడుము వంగి
తల కదిలి
అడుగు తడబడి
ఆమె ఊహలా
ఉట్టి త్రిప్పు ఉట్టి త్రిప్పు
తిరగనీవో తొట్టె త్రిప్పు
తీయగా ఈ ఒడిలో
మెల్లగ నీ ఒడిలో
తొలిసారి ఊయలగ
మాట పెదవిలో
వయ్యారం కనులలో
నీ చిలిపితనాలకు
అయ్యో నా ఊపిరి
పలుకు పలుకున
పండు వెన్నెల
నీ నవ్వుల నవరత్నాలు
నాకేనా
తలలో గాలి
ముడిచి
నవ్వు పొంగి
కొమ్మ పడి
ఆడె నీలా
ఉట్టి త్రిప్పు ఉట్టి త్రిప్పు
తిరగనీవో తొట్టె త్రిప్పు
తీయగా ఈ ఒడిలో
మెల్లగ నీ ఒడిలో
తొలిసారి ఊయలగ
English Lyrics / Transliteration
Thiraganivo thotte trippu
Theeyaga ee odilo
Mellaga nee odilo
Tholisari ooyalaga
Utti trippu utti trippu
Thiraganivo thotte trippu
Theeyaga ee odilo
Mellaga nee odilo
Tholisari ooyalaga
Enni janmala punyamo
Neeku nene thoduga
Enni janmala nomudo
Naaku neeve thoduga
Ennenno aashalanni
Neevega nennekkadiki
Vellanamma ninnodili
Dooramentho
Nadumu vangi
Thala kadili
Adugu thadabadi
Aame oohala
Utti trippu utti trippu
Thiraganivo thotte trippu
Theeyaga ee odilo
Mellaga nee odilo
Tholisari ooyalaga
Maata pedavilo
Vayaram kanulalo
Nee chilipithanalaku
Ayyo naa oopiri
Paluku palukuna
Pandu vennela
Nee navvula navaratnalu
Naakena
Thalalo gaali
Mudichi
Navvu pongi
Komma padi
Aade neela
Utti trippu utti trippu
Thiraganivo thotte trippu
Theeyaga ee odilo
Mellaga nee odilo
Tholisari ooyalaga