Telugu Lyrics
ఎర్రమల లోయల్లో
ఎర్రమల లోయల్లో
చొక్కమ్మ శాంత కెల్లితే
ఎర్రమల లోయల్లో
ఎర్రమల లోయల్లో
బంగారు బాతు కొలుతుంటే
కొంగున దోమల తోలుతుంటే
అంటే అమ్మోరిని
దండం పెట్టలేక
చొక్కమ్మ శాంత కెల్లితే
ఎర్రమల లోయల్లో
ఎర్రమల లోయల్లో
కంచు గంటలు మోగాలంటే
కడప పక్కన మాయాలంటే
కోడెమెత్తెత్త
కావలెనంటే
చొక్కమ్మ శాంత కెల్లితే
ఎర్రమల లోయల్లో
ఎర్రమల లోయల్లో
బువ్వెట్టె అమ్మా
బంగారమెట్టా
పసుపెట్టే అమ్మా
పయ్యెడమెట్టా
బువ్వెట్టె అమ్మా
బంగారమెట్టా
పసుపెట్టే అమ్మా
పయ్యెడమెట్టా
నిమ్మలైన నాకివ్వాలి
నైవేద్యం ఆకులెవ్వాలి
నాకొచ్చేది
గడ్డతొక్కుడు
చొక్కమ్మ శాంత కెల్లితే
ఎర్రమల లోయల్లో
ఎర్రమల లోయల్లో
English Lyrics / Transliteration
Errimala lōyallō
Errimala lōyallō
Chokkamma shantha kellithē
Errimala lōyallō
Errimala lōyallō
Bangāru bāthu kolutunṭē
Koṅguna dōmala tōlutunṭē
Aṇṭē ammōrini
Daṇḍaṁ peṭṭalēka
Chokkamma shantha kellithē
Errimala lōyallō
Errimala lōyallō
Kan̄cu gaṇṭalu mōgālanṭē
Kaḍapa pakkana māyālanṭē
Kōḍemetthēttā
Kāvalenanṭē
Chokkamma shantha kellithē
Errimala lōyallō
Errimala lōyallō
Buvveṭṭe am’mā
Baṅgārameṭṭā
Pasupeṭṭē am’mā
Payyeḍameṭṭā
Buvveṭṭe am’mā
Baṅgārameṭṭā
Pasupeṭṭē am’mā
Payyeḍameṭṭā
Nim’malaina nākiyyāli
Naivēdhyaṁ ākulēvvāli
Nākocchēdi
Gaḍḍatokkudu
Chokkamma shantha kellithē
Errimala lōyallō
Errimala lōyallō