Telugu Lyrics
పరుగులెత్తే పయనమేనా…
ముందు వెనుక చూడదేనా…
గాలిలో తేలిపోనా…
మనసు అంటే ఇంతేనా…
పరుగులెత్తే పయనమేనా…
ముందు వెనుక చూడదేనా…
గాలిలో తేలిపోనా…
ఎదో తెలియని వెలుగురేఖ…
కళ్ళలో కనిపించెనుగా…
ఏదో తెలియని ఆశలేవో…
మనసులో మొదలయ్యెనుగా…
ప్రేమంటే ఏమిటో…
తెలిసిన క్షణమే…
మనసు అంటే ఇంతేనా…
పరుగులెత్తే పయనమేనా…
ముందు వెనుక చూడదేనా…
గాలిలో తేలిపోనా…
మనసు అంటే ఇంతేనా…
పరుగులెత్తే పయనమేనా…
ముందు వెనుక చూడదేనా…
గాలిలో తేలిపోనా…
ఎన్ని యుగాలు గతించినా…
నీ రూపం మరువదెన్నడు…
కలల లోకం కళ్ళలోన…
నింపింది నీ రాకతో…
కొత్త లోకం చూపినది…
నీవే నా ప్రియతమా…
మనసు అంటే ఇంతేనా…
పరుగులెత్తే పయనమేనా…
ముందు వెనుక చూడదేనా…
గాలిలో తేలిపోనా…
మనసు అంటే ఇంతేనా…
పరుగులెత్తే పయనమేనా…
ముందు వెనుక చూడదేనా…
గాలిలో తేలిపోనా…
English Lyrics / Transliteration
Parugulathethe payanamena…
Mundu venuka choodadhena…
Gaalilo telipona…
Manasu ante inthena…
Parugulathethe payanamena…
Mundu venuka choodadhena…
Gaalilo telipona…
Edo teliyani velugurekha…
Kallalo kanipinchenuga…
Edho teliyani aashalevo…
Manasulo modhalayenuga…
Premante emito…
Telisina kshaname…
Manasu ante inthena…
Parugulathethe payanamena…
Mundu venuka choodadhena…
Gaalilo telipona…
Manasu ante inthena…
Parugulathethe payanamena…
Mundu venuka choodadhena…
Gaalilo telipona…
Enni yugaalu gathinchina…
Nee roopam maruvadennadu…
Kalala lokam kallalona…
Nimpindi nee raakatho…
Kotha lokam choopinadi…
Neeve naa priyathama…
Manasu ante inthena…
Parugulathethe payanamena…
Mundu venuka choodadhena…
Gaalilo telipona…
Manasu ante inthena…
Parugulathethe payanamena…
Mundu venuka choodadhena…
Gaalilo telipona…