Telugu Lyrics
శ్రీనివాసుడు కొలువయ్యెను
శ్రీ వెంకటాద్రి మీద శ్రీనివాసుడు కొలువయ్యెను
కలిమిలేని వారికి కల్పతరువుయై నిలిచెను

వేడుకోనేవారికి వేంకటేశ్వరుడు
బ్రోవనేబ్రోచును బ్రోచును
బంగారుకొండలు తెచ్చి ఒడిలో
పోయునని నమ్మెదన్ నమ్మెదన్
శ్రీ వెంకటాద్రి మీద శ్రీనివాసుడు కొలువయ్యెను
కలిమిలేని వారికి కల్పతరువుయై నిలిచెను
అక్కన్న మాదన్నల కష్టము తీర్చి
అరసి కాపాడెను అరసి కాపాడెను
అలమేలుమంగతో అలరి కలసి
అండగ నిలిచెను అండగ నిలిచెను
శ్రీ వెంకటాద్రి మీద శ్రీనివాసుడు కొలువయ్యెను
కలిమిలేని వారికి కల్పతరువుయై నిలిచెను
కలిమిలేని వారికి కల్పతరువుయై నిలిచెను
English Lyrics / Transliteration
Srinivasaudu koluvayenu
Sri Venkatadri meeda Srinivasaudu koluvayenu
Kalimilenivariki kalpataruvuai nilichenu

VedukonEvariki Venkateshwarudu
BrovanEbrochunu brochunu
Bangaru kondalu techhi odilo
Poyunani nammedan nammedan
Sri Venkatadri meeda Srinivasaudu koluvayenu
Kalimilenivariki kalpataruvuai nilichenu
Akanna Madannala kashtamu teerchi
Arasi kapadenu arasi kapadenu
AlamElumangato alari kalasi
Andaga nilichenu andaga nilichenu