Telugu Lyrics
తెలివరుచురయ్యొ
తెలివరుచురయ్యొ
పలికిన పలుకులు
పరిమళాల తేనెల
పడిరవొ మదిలో
తెలివరుచురయ్యొ
తెలివరుచురయ్యొ
తెలివరుచురయ్యొ
తెలివరుచురయ్యొ
కనులు మూసినా
కలలు కన్నానా
వనధి తరగలే
తగిలే గాలినై
అడిగే వేడిమై
వెన్నెలై పిలిచె
తెలివరుచురయ్యొ
తెలివరుచురయ్యొ
తెలివరుచురయ్యొ
తెలివరుచురయ్యొ
పిలుపుల సరిగమ
తీయని రాగమా
ఒంటరి నయనమా
పదముల చిరుగాలి
ఆడే ఆటమా
చిరునవ్వులో దాగునా
తెలివరుచురయ్యొ
తెలివరుచురయ్యొ
తెలివరుచురయ్యొ
తెలివరుచురయ్యొ
English Lyrics / Transliteration
Telavaruchurayyo
Telavaruchurayyo
Palikina palukulu
Parimalala thenela
Padiravo madilo
Telavaruchurayyo
Telavaruchurayyo
Telavaruchurayyo
Telavaruchurayyo
Kanulu musina
Kalalu kannana
Vanadhi tharagale
Tagile gaalinai
Adige vedimai
Vennelaipiliche
Telavaruchurayyo
Telavaruchurayyo
Telavaruchurayyo
Telavaruchurayyo
Pilupula sarigama
Thiyani raagama
Ontari nayanama
Padamula chirugaali
Aade aatama
Chirunavvulo daaguna
Telavaruchurayyo
Telavaruchurayyo
Telavaruchurayyo
Telavaruchurayyo