Telugu Lyrics
నాలోనే నిన్నే వెతుక్కున్నా
ఒకటే గాలి మనమైతే
ఒకటే గీతం మనమైతే
ఒకటే రూపం మనమైతే
ఏది నువ్వు ఏది నేనే
నీలో నిన్నే చూసుకున్నా
నాలోనే నిన్నే వెతుక్కున్నా
నింగిలో దీపం నువ్వైతే
నేను నిను చూసే వెలుగైతే
నేల మీద నీడ నువ్వైతే
నేను నీతో సాగే అడుగైతే
నీతో సాగే అడుగైతే
నీతో సాగే అడుగైతే
ఏది నువ్వు ఏది నేనే
నీలో నిన్నే చూసుకున్నా
నాలోనే నిన్నే వెతుక్కున్నా
కంటిపాప నువ్వైతే
నేను నీ రెప్పనే అయితే
గుండె లోతు నువ్వైతే
నేను నీ స్పందన నే అయితే
నీ స్పందన నే అయితే
నీ స్పందన నే అయితే
ఏది నువ్వు ఏది నేనే
నీలో నిన్నే చూసుకున్నా
నాలోనే నిన్నే వెతుక్కున్నా
ఒకటే గాలి మనమైతే
ఒకటే గీతం మనమైతే
ఒకటే రూపం మనమైతే
ఏది నువ్వు ఏది నేనే
English Lyrics / Transliteration
Naalone ninne vethukunna
Okate gaali manamaithe
Okate geetham manamaithe
Okate roopam manamaithe
Edi nuvvu edi nene
Neelo ninne choosukunna
Naalone ninne vethukunna
Ningilo deepam nuvvaithe
Nenu ninu choose velugaaithe
Nela meedha needa nuvvaithe
Nenu neetho saage adugaaithe
Neetho saage adugaaithe
Neetho saage adugaaithe
Edi nuvvu edi nene
Neelo ninne choosukunna
Naalone ninne vethukunna
Kantipaapa nuvvaithe
Nenu nee reppane aithe
Gunde lothu nuvvaithe
Nenu nee spandhana ne aithe
Nee spandhana ne aithe
Nee spandhana ne aithe
Edi nuvvu edi nene
Neelo ninne choosukunna
Naalone ninne vethukunna
Okate gaali manamaithe
Okate geetham manamaithe
Okate roopam manamaithe
Edi nuvvu edi nene