Telugu Lyrics
నిత్య ఆనందకరీ వరదా మాతా
శృతి శాంతి విధాయినీ సురేశ్వరి మాతా
నవనీత హృదయా నవ యవ్వనా
అభయ ప్రదాయినీ అనంత రూపా
కరుణాల వాలీ కమల లోచనీ
సర్వ మంగళ కారినీ శుభంకరీ
విశ్వమోహినీ విరించి నుతినీ
విస్ఫులింగ రూపిణీ విశ్వనాథ ప్రియినీ
దుష్ట శిక్షాని దుఃఖ హరణీ
దక్ష యాగాంతకారిణీ దయానిధి
మంగళ వృత్తీ మనోహరిణీ
మాతృ స్వరూపిణీ మనోమయీ
శాంత స్వరూపిణీ శ్రద్ధా స్వరూపిణీ
శ్రేయస్సు ధాత్రిణి శ్రీకరి మాతా
శాంత స్వరూపిణీ శ్రద్ధా స్వరూపిణీ
శ్రేయస్సు ధాత్రిణి శ్రీకరి మాతా
నిత్య ఆనందకరీ వరదా మాతా
శృతి శాంతి విధాయినీ సురేశ్వరి మాతా
శృతి శాంతి విధాయినీ సురేశ్వరి మాతా
నవనీత హృదయా నవ యవ్వనా
అభయ ప్రదాయినీ అనంత రూపా
కరుణాల వాలీ కమల లోచనీ
సర్వ మంగళ కారినీ శుభంకరీ
విశ్వమోహినీ విరించి నుతినీ
విస్ఫులింగ రూపిణీ విశ్వనాథ ప్రియినీ
దుష్ట శిక్షాని దుఃఖ హరణీ
దక్ష యాగాంతకారిణీ దయానిధి
మంగళ వృత్తీ మనోహరిణీ
మాతృ స్వరూపిణీ మనోమయీ
శాంత స్వరూపిణీ శ్రద్ధా స్వరూపిణీ
శ్రేయస్సు ధాత్రిణి శ్రీకరి మాతా
శాంత స్వరూపిణీ శ్రద్ధా స్వరూపిణీ
శ్రేయస్సు ధాత్రిణి శ్రీకరి మాతా
నిత్య ఆనందకరీ వరదా మాతా
శృతి శాంతి విధాయినీ సురేశ్వరి మాతా
English Lyrics / Transliteration
Nithya Anandakaree Varada Maatha
Shruthi Shanthi Vidhayinee Sureshwari Maatha
Navaneetha Hrudaya Nava Yavvana
Abhaya Pradhayinee Anantha Roopa
Karunala Vaali Kamala Lochanee
Sarva Mangala Kaarinee Shubhankaree
Vishwamoheenee Virinchi Nuthinee
Visphulinga Roopiniee Vishwanatha Priyinee
Dushta Shikshani Duhkha Haranee
Daksha Yaagantha Kaarinee Dayaamudhi
Mangala Vrutthee Manoharinee
Maathru Swaroopinee Manomayee
Shantha Swaroopinee Shraddha Swaroopinee
Shreyassu Dhaathrinee Shreekari Maatha
Shantha Swaroopinee Shraddha Swaroopinee
Shreyassu Dhaathrinee Shreekari Maatha
Nithya Anandakaree Varada Maatha
Shruthi Shanthi Vidhayinee Sureshwari Maatha
Shruthi Shanthi Vidhayinee Sureshwari Maatha
Navaneetha Hrudaya Nava Yavvana
Abhaya Pradhayinee Anantha Roopa
Karunala Vaali Kamala Lochanee
Sarva Mangala Kaarinee Shubhankaree
Vishwamoheenee Virinchi Nuthinee
Visphulinga Roopiniee Vishwanatha Priyinee
Dushta Shikshani Duhkha Haranee
Daksha Yaagantha Kaarinee Dayaamudhi
Mangala Vrutthee Manoharinee
Maathru Swaroopinee Manomayee
Shantha Swaroopinee Shraddha Swaroopinee
Shreyassu Dhaathrinee Shreekari Maatha
Shantha Swaroopinee Shraddha Swaroopinee
Shreyassu Dhaathrinee Shreekari Maatha
Nithya Anandakaree Varada Maatha
Shruthi Shanthi Vidhayinee Sureshwari Maatha