Telugu Lyrics
పలికేటి రాగం పువ్వులో
ఆహా హా…
పూచనూ మోహం పూవ్వులో
పలికేటి రాగం పువ్వులో
పగలు రేయి
నీతోనే పయనం
నీతోనే ప్రాణం
ఆహా హా…
పూచనూ మోహం పూవ్వులో
పలికేటి రాగం పువ్వులో
ఆహా హా…
నీకై వేచి ఉన్నా
నీ కై వేచి ఉన్నా
కరిగిన వెన్నలా
నీ కోసం ఎదురు చూస్తున్నా
నా లోకం నువ్వే
పూచనూ మోహం పూవ్వులో
పలికేటి రాగం పువ్వులో
ఆహా హా…
రేయి పగలు
నీతోనే నా జీవం
నీతోనే నా ప్రాణం
ఆహా హా…
పలికేటి పలుకు
నీదని తెలుసుకో
కలసేటి కలలు
నీవని తెలుసుకో
నీ అందం నా సొంతం
పూచనూ మోహం పూవ్వులో
పలికేటి రాగం పువ్వులో
పగలు రేయి
నీతోనే పయనం
నీతోనే ప్రాణం
ఆహా హా…
English Lyrics / Transliteration
Paliketi raagam puvvulo
Aaha haa…
Poochanu moham poovvulo
Paliketi raagam puvvulo
Pagalu reyi
Neethone payanam
Neethone praanam
Aaha haa…
Poochanu moham poovvulo
Paliketi raagam puvvulo
Aaha haa…
Neekai vechi unna
Nee kai vechi unna
Karigina vennalaa
Nee kosam eduru choosthunna
Naa lokam nuvve
Poochanu moham poovvulo
Paliketi raagam puvvulo
Aaha haa…
Reyi pagalu
Neethone naa jeevam
Neethone naa praanam
Aaha haa…
Paliketi paluku
Nee dhani thelusuko
Kalaseti kalalu
Nee vani thelusuko
Nee andam naa sontham
Poochanu moham poovvulo
Paliketi raagam puvvulo
Pagalu reyi
Neethone payanam
Neethone praanam
Aaha haa…