Telugu Lyrics
అడవి మల్లెవు నీవు అయ్యయ్యో
రంగ రంగ రంగ రంగ రంగం
జంట పక్షివి నీవు అయ్యయ్యో
ఈ రేయి రేయి రేయి రేయి రేయి
నీకై వేచి చూచు అయ్యయ్యో
నాదే నాదే నాదే నాదే నాదే
నీ సొంతం ఏమిటో అయ్యయ్యో
మొగతనం వైనం నీరై పోయే
వయసంతా నీతో కలకలమాయే
కమ్మదనం చింది కన్నుల ముందు
వగలన్నీ పన్నీరయ్యే
నీలోన ఏవో కలలుంటాయే
నేనింకా నిదురే పోను
నీ తోడ నీవే నువ్వేలే
నా వెంట నువ్వే రావే
ఈ రేయి రేయి రేయి రేయి రేయి
నీకై వేచి చూచు అయ్యయ్యో
నాదే నాదే నాదే నాదే నాదే
నీ సొంతం ఏమిటో అయ్యయ్యో
చూపులలో వింత వున్నా
కారణం ఏమిటో చెప్పవా
పైకెంతో ధైర్యంగా ఉన్న
లోలోన చిలిపితనం దాచావా
సిగ్గుపడుతూ తొంగి చూస్తావే
నాకు మాత్రం ఏం చెప్పవే
తత్తరపాటుతో నాతో చెలిమే
చేయమని కోరేవే
ఈ రేయి రేయి రేయి రేయి రేయి
నీకై వేచి చూచు అయ్యయ్యో
నాదే నాదే నాదే నాదే నాదే
నీ సొంతం ఏమిటో అయ్యయ్యో
మొగతనం వైనం నీరై పోయే
వయసంతా నీతో కలకలమాయే
కమ్మదనం చింది కన్నుల ముందు
వగలన్నీ పన్నీరయ్యే
నీలోన ఏవో కలలుంటాయే
నేనింకా నిదురే పోను
నీ తోడ నీవే నువ్వేలే
నా వెంట నువ్వే రావే
ఈ రేయి రేయి రేయి రేయి రేయి
నీకై వేచి చూచు అయ్యయ్యో
నాదే నాదే నాదే నాదే నాదే
నీ సొంతం ఏమిటో అయ్యయ్యో
English Lyrics / Transliteration
Adavi malle vu neevu ayyayyo
Ranga ranga ranga ranga rangam
Janta pakshivi neevu ayyayyo
Ee reyi reyi reyi reyi reyi
Neekai vechi choochu ayyayyo
Naade naade naade naade naade
Nee sontham emitto ayyayyo
Mogathanam vainam neerai poye
Vayasantha neetho kalakalamaye
Kammadanam chindi kannula mundu
Vagalanni panneerayye
Neelona evo kalaluntaye
Neninka nidure ponu
Nee thoda neeve nuvvele
Naa venta nuvve raave
Ee reyi reyi reyi reyi reyi
Neekai vechi choochu ayyayyo
Naade naade naade naade naade
Nee sontham emitto ayyayyo
Choopulalo vintha vunna
Karanam emitto cheppava
Paikentho dhairyanga vunna
Lolona chilipithanam dachava
Siggu paduthu thongi choostave
Naaku mathram em cheppave
Tattarapatutho naatho chelime
Cheyamani koreve
Ee reyi reyi reyi reyi reyi
Neekai vechi choochu ayyayyo
Naade naade naade naade naade
Nee sontham emitto ayyayyo
Mogathanam vainam neerai poye
Vayasantha neetho kalakalamaye
Kammadanam chindi kannula mundu
Vagalanni panneerayye
Neelona evo kalaluntaye
Neninka nidure ponu
Nee thoda neeve nuvvele
Naa venta nuvve raave
Ee reyi reyi reyi reyi reyi
Neekai vechi choochu ayyayyo
Naade naade naade naade naade
Nee sontham emitto ayyayyo