Telugu Lyrics
కన్నుల్లే చూసి మురిసే
నవ్వుల్లే విసిరే మురిసే
లాలయ్యే లాగే లాగే
కొమ్మల్లో కోయిలా
పగలంట పోయేనా
రమ్మంటే రావే
రాకాసి రాకాసి
అందాల పూబమ్మ
అడగే వేసేనా
ఎట్టాగో ఎట్టాగో
అడగే వేసేనా
హే కైపెక్కు వోల్లు మాయే
కన్నుల్లే చూసి మురిసే
నవ్వుల్లే విసిరే మురిసే
లాలయ్యే లాగే లాగే
చిన్ని నవ్వు మునిగి
చిందేల నా మునిగి
చేతిల దోగి
చూడాలి చూడాలి
చెలియ గిలిగింత
సేవలో తిరిగా
తలపులో పువ్వే
పూసాల పూసాల
మెరిసేటి కళ్ళల్లో
మెరిసేటి వెలుగుల్లో
మదిలో మమతల్లో
తకిటతకిట
పచ్చ పచ్చ పనస
పండులాంటి వనస
నెచ్చెలి తోడై
నవ్వుతూ నవ్వుతూ
హే కైపెక్కు వోల్లు మాయే
కన్నుల్లే చూసి మురిసే
నవ్వుల్లే విసిరే మురిసే
లాలయ్యే లాగే లాగే
పల్లెటూరి పిల్ల
పట్టు చీర కట్టి
గాలిలా దూసుకెళితే
దూసుకెళితే
పగలంతా దోబూచు
దాగుడుమూత
ఎంతగా అడిగినా
అడగదు అడగదు
వెన్నెల రాత్రుల
మెల్లగా కదులులా
ఎదురుగా నిలుచంటే
మెరిసే మెరిసే
నీలి నీలి మేఘం
నింగిలోన దూగ
నా మనసున ఆగ
తడతడతడ
హే కైపెక్కు వోల్లు మాయే
కన్నుల్లే చూసి మురిసే
నవ్వుల్లే విసిరే మురిసే
లాలయ్యే లాగే లాగే
కొమ్మల్లో కోయిలా
పగలంట పోయేనా
రమ్మంటే రావే
రాకాసి రాకాసి
అందాల పూబమ్మ
అడగే వేసేనా
ఎట్టాగో ఎట్టాగో
అడగే వేసేనా
English Lyrics / Transliteration
Kannulle chusi murise
Navulle visire murise
Laalaaiye laage laage
Kommallo koyila
Pagalandha poyena
Rammante raave
Raakaasi raakaasi
Andala poobamma
Adage vesena
Ettago ettago
Adage vesena
Hey Kaipeeku vollu maaye
Kannulle chusi murise
Navulle visire murise
Laalaaiye laage laage
Chinni navvu munigi
Chindhela naa munigi
Chethila dogi
Choodali choodali
Cheli gigilinta
Sevalo thiriga
Thalapulo puvve
Poosaala poosaala
Meriseti kallallo
Meriseti velugullo
Madilo mamathallo
Thakitatakita
Pachha pachha panasa
Pandulaanti vanasa
Necheli thodai
Navvuthu navvuthu
Hey Kaipeeku vollu maaye
Kannulle chusi murise
Navulle visire murise
Laalaaiye laage laage
Palletoori pilla
Pattu cheera katti
Gaalila doosukelthe
Doosukelthe
Pagalantha dooboochu
Daagudumootha
Enthaga adigina
Adagadu adagadu
Vennela raathrula
Mellaga kadulula
Edurugaa niluchante
Merise merise
Neeli neeli megham
Ningilona dooga
Naa manasuna aaga
Thadathadathada
Hey Kaipeeku vollu maaye
Kannulle chusi murise
Navulle visire murise
Laalaaiye laage laage
Kommallo koyila
Pagalandha poyena
Rammante raave
Raakaasi raakaasi
Andala poobamma
Adage vesena
Ettago ettago
Adage vesena